Sneha ullal bikini scene in new movie

snea ullal,action 3d,anil sukkara,Allari Naresh, Kick Shaam,,Raju Sundaram, Vaibhav

Among the many heroines who have been vying for recognition and honor, one name has it all in the right places except success and luck.

Sneha Ullal Bikini Scene in new  Movie.png

Posted: 11/28/2012 12:15 PM IST
Sneha ullal bikini scene in new movie

Sneha_Ullal

స్నేహా ఉల్లాల్ తెలుగు తెరకి పరిచయం అయి చాలా రోజులే అయినా, ఇంత వరకు తగిన గుర్తింపు మాత్రం రాలేదు. అడపా దడపా ఒకటి రెండు అవకాశాలు వచ్చినా, అవి అవకాశాలు తెచ్చిపెట్టలేదు. నటించిన సినిమాల్లోని క్యారెక్టర్ లో కూడా తేలిపోవడంతో ఈమెకు నటన రాదని డిసైడ్ అయ్యారు. దీంతో ఏం చేయాలో పాలు పోని స్నేహా, అభినయం కన్నా అందాలు చూపిస్తేనైనా ఎవరైనా అవకాశాలు ఇస్తారని భావించి, ఆ మధ్య హాట్ హాట్ వీడియోలు తీయించుకొని నెట్ లోకి వదిలింది. దీంతో అందరి చూపులు ఈమె పడినా ఈమె అందాలకు మాత్రం అనిల్ సుంకర సొల్లు కార్చేసి, తను మొదటి సారిగా దర్శకత్వం వహిస్తున్న ‘యాక్షన్ ’ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఎలాగు హాట్ గా నటించడానికి సిద్ధపడింది కదా అనుకున్నాడో ఏమో గానీ, ఈమెను ఆ సినిమాలో తొలి సన్నివేశంలోనే వైట్ బికినీలో చూపించడమే కాకుండా, తడిసిన అందాలతో స్విమ్మింగ్ ఫూల్ నుండి బయటకు వస్తుందట. ఈ సీన్ లో ఉల్లాల్ ఉత్సాహంగా నటించట. ఎలాగు తెల్ల తోటు ఉంది కదా అని ఉన్న అందాలు అన్నీ బికినీలో చూసిన్తే అవకాశాలు వస్తాయా అని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amisha patel hot filmfare magazine
Venky and mahesh svsc release date doubt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more