Venky and mahesh svsc release date doubt

venkatesh,Mahesh Babu,svsc audio launch date,seethamma vakitlo sirimalle chettu,venkatesh movies,venkatesh with mahesh babu,dil raju,venky svsc

enkatesh and Mahesh Babu starrer biggest multi-starrer film Seethamma Vakitlo Sirimalle Chettu release Date Doubt.

Venky and Mahesh SVSC release Date Doubt.png

Posted: 11/28/2012 12:00 PM IST
Venky and mahesh svsc release date doubt

Venky_and_Mahesh

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. అదేంటో కానీ అనుకున్న టైంకి ఈ మద్యన విడుదల అయిన సినిమాలు చాలా తక్కువ. చిన్న సినిమాల నుండి మొదలు పెడితే... పెద్ద సినిమాల వరకు అదే పరిస్థితి. కారణాలు ఏమైనా అనుకున్న టైంకి విడుదల చేయాలేక పోతున్నారు. మొన్నటి వరకు వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఢమరుకం ఎట్టకేలకు విడుదల అయింది. ఇక గత నెలలలో రావాల్సిన కొన్ని చిత్రాలు కూడా వాయిదా పడ్డాయి. తాజాగా టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత వస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ డా అనుకున్న టైంకి విడుదల కాలేకపోతుంది. ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీని వాయిదా వేసి, మొన్న జనవరి 11వ తేదీన విడుదల చేస్తామని నిర్మాత నుండి కూడా ఓ నోట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ తేదీకి కూడా విడుదల కాకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ చివరి వరకు కూడా షూటింగ్ పూర్తి కాకపోవచ్చని అందుకే ఈ వాయిదా అంటున్నారు. ఈ సినిమాని ఇక సమ్మర్ లోనే విడుదల అవుతుందని ఫిలిం వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలే కాకుండా ఇప్పటికే బాద్షా, వెంకీ షాడో సినిమాలు వాయిదా పడ్డాయి. ఇప్పటికి మాత్రం రామ్ చరణ్ చిత్రం నాయక్ ఒక్కటే విడుదల తేదీ కన్ ఫార్మ్ అయింది. ఇక సంక్రాంతికి మిర్చి ఘాటు చూపిస్తాడని అనుకున్న ప్రభాస్ సినిమా కూడా వాయిదా వేస్తారని అంటున్నారు. మరి తెలుగు ఇండస్ట్రీకి ఈ వాయిదాల దరిద్రం ఎప్పుడు వదులుతుందో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sneha ullal bikini scene in new movie
Veena malik and hemant madhukar hugged publicly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more