Mahesh second innings with puri jagan

mahesh babu,Puri Jagannath, brisk pace, dubbing work, Heroes, Jagan, magic, new film, Prince, sequel, sukumar, Mahesh Babu second innings

This time its Mahesh Babu again fell in his magic as he has given a green signal for Puri Jagannath's who wish to make a sequel for the.

Mahesh second innings with Puri Jagan.png

Posted: 11/27/2012 05:30 PM IST
Mahesh second innings with puri jagan

Mashesh_puri

టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్, రాను రాను కళ్ళు మూసుకొని స్టోరీలు రాసి, కథా బలం లేకున్నా అతి తక్కువ కాలంలో తనకు తోచింది తీసి జనాల పైకి వదులుతూ టార్చర్ పెడుతున్న ఈయన త్వరలో ఓ భారీ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్ బాబుకి సూపర్ హిట్చిన పూరీ జగన్నాథ్ పై ఎంతో నమ్మకంతో మహేష్ ‘బిజినెస్ మెన్ ’ సినిమా చేశాడు. కానీ అది అనుకున్నంత హిట్ కాలేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమాకి సన్నాహాలు మొదలయ్యాయని అంటున్నారు. ప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, పూరి సినిమా కోసం మహేష్ బాబు 60 కోజుల కాల్షీట్ కూడా ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని అంటున్నారు. ప్రస్తుతం పూరీ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘ఇద్దరమ్మాయిలతో ' అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తరువాత మహేష్ తో చిత్రం ఉంటుందని అంటున్నారు. ‘బిజినెస్ మేన్ ’ చిత్రం అప్పుడే పూరీ పై మహేష్ అసంత్రుప్తి వ్యక్తం చేశాడు. దాని కారణంగానే ‘బిజినెస్ మేన్ -2 ’ రాలేదనే వార్తలు వినిపించాయి. మరి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veena malik and hemant madhukar hugged publicly
Shankar i inspired by running on karma  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more