Shankar i inspired by running on karma

shankar i movie, stills,director shankar,director shankar i movie,I,i location stills,i movie,I Movie China Shooting Spot,I Movie China Shooting Spot Stills,i movie official teaser,i movie shooting stills,i movie songs,I Movie Stills,i movie story,i movie trailer,i shooting spot,I tamil movie,i tamil movie trailer,shankar i,shankar i location stills,shankar i movie,shankar i movie stills,vikram i location stills,Vikram i movie,vikram-i,vikram-i-movie-stills

The unit of Shankar’s ‘I’ recently returned from China after completing an action packed 45-day schedule. Now, it is learnt that the forthcoming Tamil film is loosely inspired by a 2003 Chinese movie. The buzz says that Shankar’s ‘I’ is a remake of ‘Running on Karma’

Shankar I inspired by Running on Karma.png

Posted: 11/27/2012 05:19 PM IST
Shankar i inspired by running on karma

I_movie

సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు శంకర్. ఈయన తీసిన సినిమాలు చూడటానికి జనాలు ఎగబడుతుంటారు. అలాంటి శంకర్ పై సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈయన ప్రస్తుతం అత్యంత భారీగా తీస్తున్న సినిమా ‘ఐ’. ఈ సినిమా పొలిటికల్ అండ్ రొమాన్స్ ఎంటర్ ట్రైనర్ గా రూపొందిస్తున్నాడు. సినిమా వర్గాల గాసిప్స్ ప్రకారం.... ఈ చిత్రం ‘రన్నింగ్ ఆఫ్ కర్మ ’ (2003) అనే చైనీస్ చిత్రం ఆధారంగా రూపొందుతోందట. ఆస్కార్‌ ఫిలిమ్స్‌ ప్రై.లి. సంస్థ పై భారీగా వి.రవిచంద్రన్‌ ఈ చిత్రానికి భారీ బడ్జెట్ పెడుతున్నాడు. ఈ చిత్రం స్టోరీ ప్రకారం... చైనీస్ చిత్రం కథ ప్రకారం..హీరో ఓ బౌధ్ద సన్యాసి. అతనికి ఇతరుల జీవితాల్లోకి చూడగలిగే వరం ఉంటుంది. అతను ఓ లేడీ పోలీస్ అధికారికి పరిచయమవుతాడు. ఆమె ఓ క్రిమినల్ ని పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. ఆమెకు ఈ సన్యాసి తన శక్తులతో ఆ క్రిమినల్ ని పట్టుకోవటానికి సాయిం చేస్తాడు. అతను తన స్నేహితుడు మర్డర్ కి గురి అవటంతో తన ఆశ్రమం వదిలి బయిటకు వచ్చి ఆ కిల్లర్ ని పట్టుకోవాలని తిరుగుతున్నాడని ఆమెకు అర్దం అవుతుంది. అయితే ఆ పోలీస్ కూడా త్వరలో చనిపోవాలని రాసి పెట్టి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. అయితే సినీ జనాలు మాత్రం శంకర్ కూడా కథలను కాపీ కొట్టి తీస్తాడా అని ఆశ్చర్యపోతున్నారు. ఇది శంకర్ సొంత స్టోరీనా, లేక చైనీస్ చిత్రం స్టోరీనా తెలుసుకోవాలంటే... చిత్రం విడుదల వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh second innings with puri jagan
Veena malik demands rs15 crs for nagna satyam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

  • Katrina kaif hot photo shoot for vougue

    కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

    Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh