Vidya balan takes emraan hashmi for a ride

emraan hashmi,ghanchakkar,siddharth roy kapur,the dirty picture,vidya balan

Vidya Balan and Emraan Hashmi were spotted filming a sequence for their upcoming film Ghanchakkar on Thursday night at the Goregaon station in Mumbai, which was anything but deserted, even past midnight.

Vidya Balan takes Emraan Hashmi for a ride.png

Posted: 11/24/2012 01:35 PM IST
Vidya balan takes emraan hashmi for a ride

Vidya_Balan_and_Emraan_Hashmi

బాలీవుడ్ భామ విద్యాబాలన్ రేంజ్ డర్టీ పిక్చర్ తరువాత ఒక్కసారిగా  పెరిగిపోయింది. అప్పటి వరకు హీరోయిన్ గానే అందరికి తెలిసిన ఈమె డర్టీ పిక్చర్ తరువాత హాట్ భామగానే కాకుండా, బెస్ట్ హీరోయిన్ గా కూడా అందరికి తెలిసిపోయింది. ఆ తరువాత నుండి విద్యా బాలన్ ఏం చేసినా తన గురించి తెలుసుకునే వారు ఎక్కువయ్యారు. త్వరలో ఈ భామ ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన సిద్దార్థ రాయ్ ని పెళ్ళి కూడా చేసుకోబోతుంది. . ప్రస్తుతం ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్న విద్యాబాలన్ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ తో కలిసి డర్టీ పిక్చర్లో నటించింది . ఇక అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అయితే ఈ మధ్య రాత్రుల్లు రోడ్డు పై ఇద్దరే తిరుగుతూ జనాల కంట పడటంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని జనాల టాక్. అర్థరాత్రి వీరిద్దరు ఇలా తిరగడం ఏంటని కొందరు వాళ్లని ఫాలో అవుతే... అప్పుడు తెలిసిందట వారిద్దరి షూటింగులో భాగంగా ఇలా అర్థరాత్రి రోడ్డు పైకి వచ్చారని. దీంతో గుసగులాడుకున్న వారు నోళ్లు మూసుకున్నారట. . రాజ్ కుమార్ గుప్తా తీస్తున్న సినిమాలో వీరిద్దరు కలిసి నటిస్తున్నారు . ఈ సినిమా ఇదే హైలెట్ సీన్ కావడంతో ఇలా వారిద్దరిని ఏకాంతంగా రాత్రి సీన్ కి ప్లాన్ చేశాడట. కానీ అసలు విషయం తెలియక జనాలు ఏవేవో మాట్లాడుకున్నారు. . ఈ విషయం సిద్దార్థ్ కి తెలిస్తే లీలవుతాడని కూడా ఆలోచించలేదు  ఈ సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ileana no to hot hot scenes
Pakistani actress veena malik  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more