Pakistani actress veena malik

Veena Malik,Hyderabad police,Haroon Rashid,Guinness World Records,Bollywood,Veena Malik

Pakistani actress Veena Malik in tollywood.

Pakistani actress Veena Malik.png

Posted: 11/24/2012 01:26 PM IST
Pakistani actress veena malik

Veena_Malik

పాకిస్థాన్ బ్యూటీ, మోడల్ అయిన వీణా మాలిక్ బాలీవుడ్ తెరకు ఎంట్రీ ఇచ్చి, హాట్ హాట్ ఫోటోలతో అందరి చూపులు తన మీదికి తప్పుకొని, అక్కడ ఒకటి, అరా ఐటెం సాంగుల్లో నటించిన ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ రేంజ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని  తహ తహ లాడుతుంది. మామూలుగానే  అందాలు ఆరబోస్తూ అందర్ని కవ్వించే ఈ భామ ప్రస్తుతం ఓ రెండు శ్రుంగార సినిమాల్లో నటిస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన డర్టీ పిక్చర్ కన్నడ రీమేక్ లో, ఇంకా టాలీవుడ్ లో రూపొందుతున్న  నగ్న సత్యం అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. వచ్చిన అవకాశాల్ని సద్వివియోగం చేసుకోవాలనుకున్న  ఈ భామ తన మాటలతో సౌత్ ఇండస్ట్రీలో సెటిల్ కావాలని చూస్తున్నట్లుంది.. బాలీవుడ్ తో పోల్చితే సౌత్ లో వర్క్ పట్ల అంకిత భావం ఎక్కువగా ఉంటుందని, సౌత్ సినిమాల్లో నటించడాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది . అయితే ఈమె మాటలు విన్ని సిని జనాలు ఒక సినిమాకే సౌత్ రుచి మరిగిందని, తన మాటలతో ఇక్కడే సెటిల్ కావాలని చూస్తుందని  అంటున్నారు . మరి తన అందాలతో జనాలకు వీణుల విందు చేసే వీణా మాలిక్ మన సౌత్ కి వస్తే ఏ మాత్రం ఆదరిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan takes emraan hashmi for a ride
No change after marriage says genelia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more