Actress samantha bollywood entry

Samantha Bollywood Entry, Samantha Upcoming Movie, Bollywood Offer, Samantha Upcoming Movie Assi Nabbe Pure Sow, Samantha Shop Opening Offers, Adds, Samantha Loosing Movie offers

Hot Actress Samantha Bollywood Entry

Samantha Bollywood Entry conform.png

Posted: 11/23/2012 01:12 PM IST
Actress samantha bollywood entry

Samantha

టాలీవుడ్ లో సమంతా ఇప్పుడు స్టార్ హీరోయిన్. అతి తక్కువ కాలంలోనే ఇంత క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడుకి కూడా అందరి హీరోయిన్లలానే ఓ కోరిక కలిగింది. అదేంటంటే... బాలీవుడ్ లో ఓ వెలుగు వెలగాలని. ఇప్పుడు సమంతా కూడా ఇలాంటి కోరికతోనే ఓ హిందీ సినిమా కమిట్ అయింది. 'అస్సీ... నబ్బె... పూరే... సౌ' పేరుతో రూపొందే ఈ చిత్రానికి సమంతా మెంటార్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తాడు. ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటించే ఈ చిత్రంలో అనుపం ఖేర్ ఓ కీలక పాత్ర పోషిస్తాడు. విశేషం ఏమిటంటే, చాలా కాలం తర్వాత ఈ చిత్రం ద్వారా ఇళయరాజా మళ్ళీ ఓ హిందీ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నాడు. మరో విశేషం ఏమిటంటే, ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న 'ఏటో వెళ్ళిపోయింది మనసు' చిత్రానికి ఇది హిందీ రిమేక్. మొదట్లో మూడు వెర్శన్లూ ఒకేసారి తీద్దామని ప్లాన్ చేసి, హిందీ వెర్షన్ ను తాత్కాలికంగా ఆపారు. త్వరలో దీనిని మొదలెడతారట ! మొత్తానికి సమంతా కోరిక తీరబోతుందని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka busy with telugu movies
Katrina offered rs 3 crore to perform at an awards function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more