Anushka busy with telugu movies

Anushka busy with Movies, Ht Anushka prefers Career to Marriage, Ht Actress Anushka busy in Tamil, Anushka Tamil Movies, Anushka busy in Tamil, Anushka movies, Anushka news, Anushka

Anushka Busy With More Than telugu Films .

Anushka busy with telugu Movies.png

Posted: 11/23/2012 05:21 PM IST
Anushka busy with telugu movies

Anushka_busy

టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సుందరి అనుష్క గత కొన్ని రోజుల నుండి కోలీవుడ్ లో బిజీ అయిపోయి టాలీవుడ్ ని వదిలి పెట్టి ప్రేక్షకులకు దూరం అయింది. అయితే మళ్ళీ తెలుగులో బిజీ కాబోతుంది. సెల్వరాఘవన్ తెరకెక్కిస్తోన్న తమిళ సినిమా ‘తెలుగులో  బృందావనంలో నందకుమారుడు' పేరుతో పలకరించనుంది. ప్రస్తుతం ఆమె నటించిన ఢమరుకం విడుదల అయింది. ఆ తరువాత ఈమె రెబల్ స్టార్ ప్రబాస్ సరసన నటించిన ‘మిర్చి ’ సినిమాలో ఘాటు చూపించించింది. ఇక ఈ చిత్రం సంక్రాంతి పండుగకు సందడి చేయనుంది. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో 'రాణీ రుద్రమ' సినిమాను అంగీకరించిన అనుష్క, త్వరలో ‘కహాని ’ రీమేక్ లో సైతం నటించనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. ఇలా తెలుగులో బిజీ అవుతున్న బొమ్మాళి తెలుగు ఇండస్ట్రీని వదలా అంటుంది. ఏదేమైనా, అందాల అనుష్క కొద్ది రోజుల గ్యాప్ తరువాత తెలుగు సినిమాల్లో బిజీ కావడంతో టాలీవుడ్ జనాలు మళ్ళీ అనుష్క అందాలు చూడటానికి రెడీ అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamannaah dreams to do opposite rajini and kamal
Actress samantha bollywood entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more