Mahesh playing a rock star

thuntari,Sukumar,Rock star,new look,Mahesh Babu

Apparently the actor was spotted dressed in a typical rock star attire for a song he shot recently for the film.

Mahesh playing a rock star.png

Posted: 11/22/2012 09:55 PM IST
Mahesh playing a rock star

Mashesh_babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల మీద సినిమాలు, యాడ్స్ మీద యాడ్స్ చేసుకుంటూ దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ కొత్త గెటప్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగులో భాగంగా కోటి యాభై లక్షల రూపాయిలతో రూపొందించిన సెట్ లో, రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా ఈ పాటను చిత్రీకరించారు. ఈ సాంగ్ లో మహేష్ రాక్ స్టార్ గెటప్ లో కనిపిస్తాడు. స్టైలీష్ గా, చేతిలో ఎలక్ర్టిక్ గిటార్ తో మహేష్ కనిపిస్తాడట. ఈ గెటప్ తో అమ్మాయిల మనస్సును దోచుకుంటారనడంలో సందేహం లేదంటున్నారు సినీ జనాలు. అయితే మహేష్ సినిమా మొత్తం రాక్ స్టార్ గా కనిస్తాడా ? లేక పాట వరకే రాక్ స్టార్ గా కనిపిస్తాడా లేదా అనేది సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Katrina offered rs 3 crore to perform at an awards function
Samantha out of harish jr ntr film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more