Shraddha das hot hot in punnami ratri

Shraddha Das Pictures, Shraddha Das Stills, Shraddha Das Photos, Shraddha Das Gallery, Shraddha Das Wallpapers & much more on Oneindia Gallery,

Shraddha Das hot in Punnami Ratri movie.

Shraddha Das hot in Punnami Ratri.png

Posted: 11/22/2012 03:30 PM IST
Shraddha das hot hot in punnami ratri

Shraddha_das

సెక్స్ బాంబ్ శ్రధ్దాదాస్ ఈమధ్య మరీ నల్ల పూసలా తయారైంది. ఈ మధ్యన ఎక్కడ మీడియా ముందు కనిపించడం లేదు. గత కొన్ని రోజుల నుండి ఈమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. మరి ఇప్పుడు ఏం చేస్తుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో తన రూటు మార్చి ఎక్స్ పోజింగ్ చేసే పనిలో పడింది. తాజాగా ఆమె పున్నమి రాత్రి అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంతో ఆమె ప్రేక్షకులను రాత్రుల్లు తన అందాలతో భయపెట్టాడలని డిసైడ్ అయ్యినట్లు ఉంది. మళయాళ దర్శకుడు వినయన్ డైరెక్ట్ చేస్తున్న ఈ పున్నమి రాత్రి చిత్రంలో మంచి ఎక్స్ పోజింగ్ ఇచ్చిందట. తాజాగా విడుదల అయిన పోస్టర్స్ చూస్తుంటే....పున్నమి రాత్రి వేళలో తన అందాలు విరబూసిన పండు వెన్నెల్లా ఆరబోసినట్లు కనిపిస్తుంది. మరి ఈ పున్నమి రాత్రి సినిమా శ్రధ్దాదాస్ జీవితంలో వెలుగులు నింపుతుందో లేక కాళరాత్రిని మిగులుస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha out of harish jr ntr film
Salma hayek cried while shooting nude scenes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

  • Serial heroine neha mardha hot bikini show in tailand

    బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

    Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

  • Katrina kaif hot photo shoot for vougue

    కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

    Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh