పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈనెల 23 తేదినుండి ప్రారంభం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు . ఈ సినిమా తరువాత రచ్చ సినిమాతో పెద్ద హీరోలతో కూడా సినిమా చేయగలనని నిరూపించుకున్న సంపత్ నంది దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడనే వార్తలు వచ్చిన విషయం తెలసిందే. దీనికి సంబంధించిన కథ పవన్ కళ్యాణ్ కి చెప్పడంతో ఆయన దాన్ని బాగా డెవలప్ చేసుకొని రమ్మనడంతో ఆయనతో సినిమా పక్కగా ఉంటుందని అందరు భావించారు . కానీ తాజాగా ఫిలింనగర్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కి సంపత్ నంది చెప్పిన కథ నచ్చలేదట. దాంతో ఆయనతో సినిమా చేసే అవకాశాలు తక్కుగా ఉన్నాయని అంటున్నారు . గతంలో పవన్ కళ్యాణ్ ఇలాగే పలువురు దర్శకుల స్టోరీలను రిజెక్ట్ చేశాడు. కానీ ఈయన రిజెక్టు చేసిన కథలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఈకథ వేరే వారికి చెప్పి సినిమా చేస్తే, అది సూపర్ హిట్ అయితే పవన్ ఖాతా నుండి మరో హిట్ జారిపోయిందని బాధపడాల్సి వస్తుందని అంటున్నారు ఆయన అభిమానులు . మరి సంపత్ నంది ఇదే కథతో వేరే వారికి వినిపిస్తాడో లేక, పవన్ కళ్యాణ్ కోసం మంచి కథను తయారు చేస్తాడో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more