Did richa gangopadhya commit suicide

Richa Gangopadhyay, Richa Gangopadhyay love story, Richa Gangopadhyay commit suicide, Richa Gangopadhyay love, Richa Gangopadhyay not marry, Richa Gangopadhyay, Richa Gangopadhyay stills, Richa Gangopadhyay affairs

The beau of Richa Gangopadhyay has reportedly threatened her that he will commit suicide if she does not marry him.

Did Richa Gangopadhya commit suicide.png

Posted: 11/09/2012 12:48 PM IST
Did richa gangopadhya commit suicide

Richa_gangopadhra

లీడర్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన బెంగాలీ భామ రీచా గంగోపాధ్యాయ తన నటనతో, అందంతో ప్రేక్షకుల మనస్సును దోచుకుంది. ప్రస్తుతం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న రీచా గంగోపాధ్యాయ లవ్ స్టోరీ ఇప్పుడు బజారుకెక్కింది. ఇన్నాళ్ళు రహస్యంగా నటుడు సుందర్ తో ప్రేమ వ్యవహారం నడిపి ఇప్పుడు చిక్కుల్లో పడింది. తమిళ నటుడు అయిన సుందర్, రీచా గంగోపాధ్యాయ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ కానుకగా రీచా సుందర్ కి ఏడు లక్షల రూపాయల విలువైన కెమెరాను బహుమతిగా ఇచ్చిందట. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో సుందర్ రీచాతో వివాహానికి తొందర పెడుతుండటంతో రీచా అతన్ని అవైడ్ చేస్తూ వస్తుందట. దీంతో కోపానికి వచ్చిన సుందర్ ఆమె ఇచ్చిన కెమెరాను బద్దలు కొట్టాడట. దీంతో ఆగ్రహించిన రీచా అతన్ని పూర్తిగా కలవడం మానేసిందట. దీంతో అతడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడట. ఈ విషయం పై రీచా మేనేజర్ మాట్లాడుతూ... రీచా ఎదుగుదలను ఆపేందుకే సుందర్ అలా చేస్తున్నాడని, ప్రస్తుతం ఆమె సినిమాల్లో బిజీగా ఉందని చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయాన్ని రీచా ఖండించక పోవడం పై కోలీవుడ్ జనాలు రీచాకి ఆ హీరోనుండి వేధింపులు బాగానే వస్తున్నాయని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No producers for gunashekar movies
Heroine tapsee ready for kiss scenes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more