No producers for gunashekar movies

No producers for Gunashekar, ,gunasekhar Movies, gunasekhar image, gunasekhar latest news, gunasekhar new movie, gunasekhar anushka movie, anushka, anushka Rudrama Devi, gunasekhar Rudrama Devi

Very few directors in Telugu films can mesmerize audiences with their uncanny knack of making style. Gunashekar is one among them. When his film Okkadu with Mahesh Babu was released, all the film crit.

No producers for Gunashekar movies.png

Posted: 11/09/2012 07:16 PM IST
No producers for gunashekar movies

No_producers_for_Gunashekar

ఒకప్పుడు గుణశేఖర్ సినిమాలు అంటే ఒక క్రేజ్ ఉండేది. ఆయన గతంలో తీసిన బాల రామాయణం, ఒక్కడు,  చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో చెప్పనక్కర్లేదు. అతని కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఒక్కడు తరువాత ఒక్కటి కూడా లేదు. అతడు తీసిన అర్జున్, సైనికుడు, వరుడు, నిప్పు వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో అతని కెరీర్ పై కోలుకోని దెబ్బ పడింది. ఈయన సినిమాల్లో స్టోరీ కంటే సెట్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే టాక్ ఉంది. ఆయన వేసిన సెట్స్ అదరహో అనే రీతిలో ఉంటాయి. వాటికి తగ్గట్లే బడ్జెట్ కూడా ఖర్చు పెడతారు. ఈయన తీసే సినిమాల్లో ఖచ్చితంగా భారీ సెట్ ఉంటుంది. అలాంటి గుణ శేఖర్ అంటే సినిమా ఇండస్ట్రీలోని నిర్మాతలు  బెంబేలెత్తి పోతున్నారు. ఈయనను నమ్ముకుంటే నిండా మునుగుడే తప్పితే... తేలుడు లేదనే భావనకు వచ్చారు. నిప్పు తరువాత ఈయన ఓ క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు అదే ‘రుద్రమదేవి ’. దీన్ని అనౌన్స్ చేసి సంవత్సరం గడిచినా, దీన్ని నిర్మించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి చేసేది లేక తన సొంతంగా బ్యానర్ ని పెట్టుకొని సినిమాని ప్రారంభించే పనిలో ఉన్నాడు. గుణశేఖర్ మీద నిర్మాతలకు భరోసా లేకుండా పోయిందని, అందుకే సొంత నిర్మాణ సంస్థతో గుణశేఖర్ రంగంలోకి దాగాడని, ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.  'గుణ టీం వర్క్స్' పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ పేరుతో  'రాణి రుద్రమదేవి ' చిత్రీకరణ వచ్చే ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరి గుణం శేఖర్ ఇంత డేర్ చేసి తనే సినిమా తీస్తున్నాడు. ఒకవేళ హిట్ అయితే ఇండస్ట్రీలో ఉంటాడు... లేదంటే అడ్రస్ లేకుండా పోతాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Boney kapoor provides support to sridevi
Did richa gangopadhya commit suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • South top hero send porn videos to actress

  టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

  Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

 • Jana and komatireddy behind nalgonda congress war

  నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

  Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

 • Poonam pandey hot stills again spread out

  మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

  Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

 • Serial heroine neha mardha hot bikini show in tailand

  బికినీ వేసిన సీరియల్ హీరోయిన్...!

  Jun 04 | సినీ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సీరియల్ లో నటించే హీరోయిన్స్ సైతం ఎదో ఒకరకంగా న్యూస్ లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. పైగా హీరోయిన్స్ కి మేము ఏమాత్రం తీసిపోము అంటూ... Read more

 • Katrina kaif hot photo shoot for vougue

  కుర్రోళ్లను హీటెక్కిస్తున్న కత్రినా...!

  Jun 03 | బాలీవుడ్ లో హీరోయిన్స్ అందాల ఆరబోత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సినిమాల్లో కంటే కూడ బ్రాండ్ ప్రమోషన్ ఫోటో షూట్ లో అయితే రెచ్చిపోయి మరీ చూపించేస్తుంటారు. ఇటీవలే బీచ్ లో తన అందాలతో... Read more

Today on Telugu Wishesh