A telugu heroine real life story

Heroine Real life Story, telugu Heroine Real Story, tollywood Heroine Story, telugu heroine real life, tollywood directors, tollywood producers, bollywood actress

A telugu Heroine Real life Story.

A telugu Heroine Real life Story.png

Posted: 11/07/2012 03:21 PM IST
A telugu heroine real life story

heroine_real_story

ఇండస్ట్రీలో హీరోయిన్ల పై పలు రకాలు పుకార్లు ఎన్నో వస్తుంటాయి. అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ, వాటితో వారికి పబ్లిసిటీ, బ్యాడ్ నేమ్ రెండూ వస్తాయి. ఇలాంటి వాటిని కొందరు  అస్సలు పట్టించుకొరు . కొందరు కస్సుబుస్సులాడు తారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... మన తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు తన హవాని కొనసాగించిన ఓ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలోని కొంత మంది చేతిలో నలిగి పోయిందట. ఇండస్ట్రీలో కుర్రాళ్ళ గుండెల్ని బాడీలోని ఓ పార్ట్ తో షేక్ చేసిన ఆ అమ్మడు మొదట్లో అవకాశాల కోసం హైదరాబాద్ కి వచ్చినప్పుడు  అవకాశాలు ఇస్తానని ఈ అమ్మడుని వాడుకొని, తరువాత సినిమాలకే  పనికి రావని చెప్పి పంపేశాడట .  ఓ దర్శకుడు. తరువాత  ఓ టాప్ డైరెక్టర్ కూడా ఆమెను ఫుల్లుగా  వాడుకొని ఓ సినిమాలో అవకాశం ఇచ్చాడట. ఆ సినిమా హిట్ కావడంతో ఆ అమ్మడు రేంజ్ పెరిగిపొయి పారితోషికం కూడా భారీ తీసుకునే స్థాయికి ఎదిగిందట. ఆ తరువాత నుండి అంతే బలవంతం చేయడం మొదలు పెట్టారట. ఇటీవలే టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి పెళ్లి అక్కడ మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించిన ఈ అమ్మడు ఇక్కడి దర్శక, నిర్మాతల నుండి ఆ బాధ తప్పించుకునేందుకు  ఇక్కడి సినిమాలకి స్వస్తి చెప్పి అక్కడే సెటిట్ కావాలనుకుంటున్నట్లు  వార్తలు. అయితే టాలీవుడ్ సినీ జనాలు మాత్రం ఇక్కడి దర్శక, నిర్మాతల దెబ్బకే అక్కడికి పారిపొయిందని అనుకుంటున్నారు. . హైదరాబాద్ నుండి అవకాశాల కోసం ఫోన్లు చేసినా లిప్ట్ చేయడం లేదని అంటున్నారు . ఇండస్డ్రీలో హీరోయిన్లకు ఇలాంటి బాధలు ఉంటాయనేది  అందరికి తెలిసిన విషయమే. కానీ కొన్ని విషయాలు మాత్రమే బయటికి వస్తాయి. అలాంటి వాటిలో ఇదొక్కటి. నిజాలు మాత్రం పై పెరుమాండ్లకే  ఎరుక.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Porn star priya rai to enter bigg boss show
Charmi and sriya in prostitution  
Rate This Article
(4 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more