Charmi and sriya in prostitution

Charmi and Sriya in prostitution, sriya and chrmi prostitution, charmi prostitution role, sriya prostitution role, tollywood,

Sriya once ruled the tollywood with her glamour quotient and acted with almost all biggies and stars. And Charmi who tried to make it couldnt succeed, managed to get some crazy projects.Sriya once ruled the tollywood with her glamour quotient and acted with almost all biggies and stars. And Charmi who tried to make it couldnt succeed, managed to get some crazy projects.

Charmi and Sriya in prostitution.png

Posted: 11/07/2012 01:52 PM IST
Charmi and sriya in prostitution

Charmi_and_Sriya

తెలుగు ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాల  పాటు తన అంద చందాలతో  ఈ జనరేషన్ లో ఓ ఊపు ఊపిన తారలలు ఎవరయా అంటే.... శ్రీయ, ఛార్మీల పేర్లు చెప్పవచ్చు. కొంత కాలం క్రితం దాదాపుగా  వీరిద్దరి సినిమాలే ఎక్కవగా వచ్చేది. కానీ కాల క్రమంలో ఇండస్ట్రీకి కొత్త సరుకు రావడంతో వీరికి డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం వీరి కెరియర్ చివరి దశకు చేరుకుంద ని చెప్పవచ్చు. కింద మీదా పడి ఎలాగొలాగో  అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటున్నా  వీరికి ఒక్క హిట్ కూడా దక్కడం  లేదు. ఎలాగు అవకాశాలు లేకుండా పోతున్నాయి కాబట్టి, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశ్యంతో ఐటెం సాంగులు, ఎక్సపోజింగ్ లు, లిప్ లాక్ కిస్సులు లాంటివి కూడా ట్రై చేశారు. అయినా వీరికి ఏ మాత్రం ఫలితం దక్కలేదు. ఇక వీరు చేయని పాత్ర ఒక్కటి మాత్రమే మిగిలింది. అదే వేశ్య పాత్ర.

ఈ మధ్యన బాలీవుడ్ ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి వాటిలో టాప్ హీరోయిన్స్ నటిస్తున్నారు . వారిని ఆదర్శంగా తీసుకున్నారో  లేక, ఏ పాత్రనైనా చేయగల సత్తా ఉందని నిరూపించుకోవాలను కున్నారో గానీ, ప్రస్తుతం ఇద్దరు వేశ్య పాత్రలలో నటిస్తున్నారు . శ్రీయ పవిత్ర  అనే సినిమాలో, ఛార్మీ ప్రేమ మైకం అనే సినిమాలో వేశ్య పాత్రలు వేస్తున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరి పై తెలుగు ప్రేక్షకులకు  ఓ విధమైన అభిమానం ఉంది. ఇప్పుడు ఈ పాత్రలతో ఔరా అనిపించుకుంటారో  లేక అవార్డులు తెచ్చుకుంటారో  చూడాలి. సినీ జనాలు మాత్రం ఇండస్డ్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వేశ్యలుగా కెరీర్ ముగించేది వీళ్ళేనని కాస్తంత జాలి చూపుతున్నారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A telugu heroine real life story
Deepika sexy on fhm cover  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more