Tollywood actorsecretly married

Tollywood actorsecretly Married

Tollywood actorsecretly Married

Tollywood actorsecretly Married.png

Posted: 10/04/2012 12:27 PM IST
Tollywood actorsecretly married

Marriage

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోల మీద పుకార్ల మీద పుకార్లు వస్తున్నాయి. మొన్నటికి మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ విదేశి అమ్మాయిని రహస్యంగా పెళ్ళి చేసుకున్నాడని, వారికి ఈ మధ్యనే ఓ పాప కూడా పుట్టిందని పుంకాలు పుంకాలుగా చెప్పుకున్నారు. చిరవరికి అది అబద్దం అని తేలడంతో అందరూ చల్లబడ్డారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో పై కూడా అలాంటి రూమరే ఫిలింనగర్ లో చెక్కర్లు కొడుతుంది.. ఫిలింనగర్ కబుర్ల ప్రకారం... సదరు టాలీవుడ్ హీరో ఒకప్పుడు హిట్ చిత్రాల్లో నటించాడని, అతనికి ఇదివరకే పెళ్ళి అయిందని, ఈ మధ్యనే అమెరికాకు వెళ్లి అక్కడే పెళ్ళి చేసుకొని వచ్చి ఇక్కడ రహస్యంగా కాపురం పెట్టాడని, ఆమె కూడా గతంలో ఇతనితో రెండు చిత్రాల్లో నటించిందని.. కానీ ఈ విషయం తన భార్యకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నాడని ఇలా రకరకాల క్లూస్ ఇస్తున్నారు. మరి వీటిని బట్టి మీరే గెస్ చేసుకోండి సదరు హీరో ఎవరనేది ? ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే పూర్తి విషయం బయటకు రావాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari directs new movie mahesh babu
Samantha rate 30 lakhs for three hours  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more