Samantha rate 30 lakhs for three hours

Samantha Rate , Samantha Rate 10 Lakhs For Hour, Samantha Rate remunerationSamantha Rate , Samantha Rate 10 Lakhs For Hour, Samantha Rate.

The demand for top league heroines is always high and it is not just for films but also for brand endorsements and other commercial activities. And one such girl who is a hot bird is Samantha. True to her demand, it is heard that Samantha is quoting some high figures and is receiving them.

Samantha Rate 30 Lakhs For three Hours.png

Posted: 10/04/2012 12:22 PM IST
Samantha rate 30 lakhs for three hours

Samantha

టాలీవుడ్ లో టాప్ రేస్ లో దూసుకుపోతున్న హీరోయిన్లలో సమంతా ఒకరు. అనతి కాలంలోనే టాలీవుడ్ అగ్ర హీరోయిన్స్ కి గట్టి పోటీనిస్తున్న ఈ క్యూట్ గాళ్ కి ఆది నుండి పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఏ సినిమాలో నటించిన ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ సెంటిమెంటుతో సమంతాని హీరోయిన్ గా పెట్టుకొని సినిమాలు తీయడానికి దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. డేట్లు ఖాళీ లేకపోయినా  ఆమె కాల్షీట్లు ఎప్పుడు ఇస్తే అప్పుడే చేయడానికి కూడా వెయిట్ చేస్తున్నారు. అలాంటి సమంతా హ్యాండ్ బాగుందని బడా వ్యాపారవేత్తలు కూడా భావించి, తన వ్యాపారాలు ఈమెతో ఓపెనింగ్ చేయిస్తే బాగా నడుస్తాయనే సెంటిమెంటుతో ఈమెతో షాపులు ఓపెన్ చేయించడానికి వారు కూడా క్యూ కడుతున్నారట.

అందం ఉన్నప్పుడే ఆరబోయాలి - డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో సమంతా కూడా వచ్చిన వారి దగ్గర భారీగా డబ్బులు డిమాండ్ చేస్తుందట. ఒక్క షాపు ఓపెన్ చేయడానికి కనీసం మూడు గంటల సమయం కేటాయిస్తుందట. ఈ మూడు గంటలకి ముప్పై లక్షలు డిమాండ్ చేస్తుందట. అయినా సదరు వ్యాపార వేత్తలు రేటు గురించి ఆలోచించకుండా సమంతాతో ఓపెన్ చేయించుకుంటున్నారట. ఇటు సినిమాలతోనే కాకుండా, సైడ్ పార్ట్ టైం బిజినెస్ తో సమంతా భారీగా సంపాదిస్తుందని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood actorsecretly married
Neetu chandra performs martial arts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more