Neetu chandra performs martial arts

bollywood news, Neetu Chandra, Tamil film, scoops, articles, bollywood movie, hindi.

After training in martial arts for 11 years, actress Neetu Chandra couldn.

Neetu Chandra performs martial arts.png

Posted: 10/04/2012 12:11 PM IST
Neetu chandra performs martial arts

Neetu-chandra

టాలీవుడ్  జనాలకి నీతూ చంద్ర అంటే హీరోయిన్ గా కంటే హాట్ గాళ్ గానే బాగా తెలుసు. ప్రస్తుతానికి ఈ అమ్మడు చేతిలో ఏమి సినిమాలు లేక పోయేసరికి కష్టాలతో కాలం గడుపుతూ ఉంది. హీరోయిన్ గానే ఈ అమ్మడు మనకు తెలుసు గానీ ఈమె దగ్గర చాలా కళలు ఉన్నాయి. ఈమెకి తైక్వాండో కళ పై మంచి పట్టు కూడా ఉంది. దీంట్లో ఆమె బ్లాక్ బెల్టు కూడా సాధించింది. తాజా ఈమె మరో బ్లాక్ బెల్టు తన ఖాతాలో వేసుకుంది.

ఈ విన్యాసాలలో నీతూ చంద్ర చేసే సహాసాలు ఔరా అనిపిస్తున్నాయి. అరడుగుల వరకు అవలీలా తన కాలుని పైకెత్తేస్తుంది. ఇవే కాకుండా స్ట్రెచ్, సైడ్ కిక్, పంచ్ లు కూడా బాగా ఇస్తుందట. ఇప్పటి వరకు హీరోలకే పరిమితమైన ఇలాంటి విన్యాసాలు నీతూ చంద్ర అవలీలలగా చేస్తుంది. మరి ఈమె చేసే విన్యాసాలను చూసి ఏ దర్శకుడైనా ఈమెకు అవకాశం ఇస్తాడో లేదో చూడాలి. ఒకవేళ అవకాశం ఇస్తే పైన ఉన్న ఫోటోలో కంటే బాగా లేపి చూపిస్తుందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha rate 30 lakhs for three hours
Veena malik comments on muhammad asif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more