Richa gangopadhyay hot in sir vacharu song

Richa Gangopadhyay Racha Rambola Song, Hot Richa Gangopadhyay in Sir vacharu Song, Hot Richa Gangopadhyay Racha Rambola Item Song, Richa Gangopadhyay and Raviteja Racha Rambola Item Song

Richa Gangopadhyay Racha Rambola Song, Hot Richa Gangopadhyay in Sir vacharu Song, Hot Richa Gangopadhyay Racha Rambola Item Song, Richa Gangopadhyay and Raviteja Racha Rambola Item Song

Richa Gangopadhyay hot in Sir vacharu Song.png

Posted: 10/02/2012 03:33 PM IST
Richa gangopadhyay hot in sir vacharu song

Richa-Gangopadhyay

లీడర్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన రీచా గంగోపాద్యాయ ఆ చిత్రం తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో మాస్ రాజా సరసన ‘మిరపకాయ్ ’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన ఘాటైన అందాలు చూపించినా ఆ సినిమా తరువాత తెలుగు అవకాశాలు కరువయ్యాయి. అప్పటి నుండి తెలుగు తెరకు దూరం అయిన రీచాకి ఈ మధ్యన తెలుగులో మళ్ళీ మాస్ రాజా రవితేజ సరసన  ‘సార్ వచ్చారు ’ అనే సినిమాలో అవకాశం దక్కింది.

ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన పాటల షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. 'రచ్చ రంబోలా..' అనే పల్లవితో సాగే మాస్ (ఐటమ్ సాంగ్) పాటను రిచా గంగోపాధ్యాయపై చిత్రీకరిస్తున్నారు. ఈ మాస్ మసాలా సాంగులో రీచా గంగోపాధ్యాయ ఒళ్లు మరచి మరీ డాన్స్ చేసిందని సమాచారం. దేవీ శ్రీ బీట్స్ కి మతి పోయిందో లేక, మళ్ళీ అవకాశాలు రాబట్టుకోవాలనే ఆశతోనో గానీ ఒంటిమీది బట్టలు జారిపోయిన ఈ అమ్మడుకు తెలియలేదట.. అందుకే ఈ చిత్రంలో తాను చేసే 'రచ్చ రంబోలా' పాట.. ప్రేక్షకులకు 'రిచా రంబోలా'గా గుర్తుండి పోతుందని చెపుతోందీ ముద్దుగుమ్మ.  ఎంత మాస్ మసాలా సాంగ్ అయినా బట్టలు ఊడిపోయేదాకా డాన్స్ లు వేయడం ఏంటని ఆ సినిమా యూనిట్ సభ్యులు అనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veena malik comments on muhammad asif
Hansika hot in settai movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more