Hansika hot in settai movie

arya hnasika hot lip locks in settai movie, anjali,arya,arya lip locks anjali,arya lip locks in settai movie,delhi belly remake,hansika,hansika arya pics,photos,release date,settai movie,settai movie stills,settai movie trailer

hansika hot in settai still, hansika hot, settai movie stills, arya

Hansika Hot in Settai movie.png

Posted: 10/02/2012 03:28 PM IST
Hansika hot in settai movie

hansika-hot-in-settai

కోలీవుడ్ ఇండస్ట్రీలో బొద్దుగుమ్మ హన్సిక హాట్ హాట్ సీన్స్ హల్ చల్ చేస్తున్నాయి. అడపాదడపా అవకాశాలు సంపాదించుకుంటూ కాలం వెల్లదీస్తున్న హన్సిక దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా తన నటించిన సినిమాల్లో హాట్ హాట్ గా కనిపించి అందిరి ద్రుష్టిని తనవైపుకు తిప్పుకుంటుంది. ప్రస్తుతం ఆమె హిందీ చిత్రం అయిన ‘డిల్లీ బెల్లీ ’ కోలీవుడ్ రీమేక్ లో ఆర్య సరసన నటిస్తుంది. ఈ సినిమాలో  వీరిద్దరి మధ్యా హాట్ హాట్ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయనీ, అదిరిపోయే బెడ్ రూం సీన్స్ కూడా మస్తుగా ఉన్నాయనీ ప్రచారం జరుగుతోంది. దానికి తోడు ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రంలో కూడా ఇలాంటి హాట్ దృశ్యాలు కనిపించాయి. ఈ సీన్స్ చూసిన కోలీవుడ్ జనాలు హన్సిక మరీ బరితెగించి నటించిందని అంటున్నారట. ఈ మాటల హన్సికకు నిద్ర పట్టనివ్వడం లేదట. అనవసరంగా రెచ్చిపోయి నటించానని తెగ బాధపడుతుందట. . నేను అంతగా ఏమి బరిగించి నటించలేదని  నెత్తీ నోరూ బాదుకుని చెప్పినా కోలీవుడ్ జనాలు మాత్రం హన్సిక మాటలు వినకపోవడం లేదట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Richa gangopadhyay hot in sir vacharu song
Mallika sherawat about antonio banderas affair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more