Porn star sunny leone house problems in mumbai

Sunny Leone, Sunny Leone porn films, Sunny Leone Bollywood films

Adult film star Sunny Leone will complete one year in India in November. She made her much-hyped grand entry into the world of Indian showbiz through TV reality show Bigg Boss 5. All through she was in news due to her porn star status, which eventually got her Pooja Bhatt's Jism 2.

Porn Star Sunny Leone House Problems in Mumbai.png

Posted: 09/27/2012 08:07 PM IST
Porn star sunny leone house problems in mumbai

Sunny-Leone1

పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యాలు ఈ జన్మలో మనకు తగులుతాయంటారు పెద్దలు. కానీ పాపం సన్నీలియాన్ కి మాత్రం ఈ జన్మలో డబ్బులు సంపాదించడానికి చేసిన పాపం తనకి నీడ దొరక్కుండా చేస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.... ఇండోకెనడియన్  పోర్న్ స్టార్ అయిన సన్నీలియోన్ బాలీవుడ్ హీరోయిన్ గా మారిన ఇక్కడ అవకాశాలు చేజిక్కుంటున్న విషయం తెలిసిందే. . ఈ ఇప్పటికే జిస్మ్ - 2లో తన అందాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. తరువాత  రాగిని ఎంఎంఎస్ లో చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం.

ఇక్కడ అవకాశాలు వస్తుండటంతో పోర్న్ సినిమాలు ప్రస్తుతానికి ప్రక్కన బెట్టి బాలీవుడ్ లో పాగా వేయాలని భావించి ముంబయిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉందామని అనుకుంది. కానీ సన్నీలియోన్ కి ముంబయిలో ఇల్లు అద్దెకివచ్చేవారు కరువయ్యారు. సన్నీలియోన్ మా కాలనీలో వద్దంటే మా కాలనీ లో వద్దంటూ అక్కడి కాలనీ కమ్యునిటీలు గోల చేస్తున్నాయట.  ఈ జన్మలో డబ్బు కోసం చేసిన పాపం సన్నీలియోన్ కి గూడు దొరకకుండా చేస్తుందని బాలీవుడ్ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna item song for ram charan movie
Rajamouli eega created a sensation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more