Rajamouli eega created a sensation

Bollywood,collections,Earlier Rajini Robot,Eega,everyone,first,fly,house,impact,Indian,languages,movie,OCT,Rajamouli,rajamouli eega,release,released,revenge drama,star

Without any star heroes a movie has grossed a huge collections created a great impact in filmi circles , The film is story of house fly revenge drama and.1

Rajamouli Eega created a sensation.png

Posted: 09/27/2012 08:03 PM IST
Rajamouli eega created a sensation

Eega-movie

టాలీవుడ్ లో ఓటమి అంటూ ఎరగని దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ సినిమా టాలీవుడ్ నే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో కలెక్షన్ల వర్షం కురింపించిన విషయం తెలిసిందే.. అయితే ఈ చిత్రం పై ఓ వార్త ఫిలింనగర్ లో సంచలనం  రేపుతోంది. ఈ చిత్రానికి ఇప్పటి వరకు తెలుగు, తమిళంలో కలిసి 130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మధ్యనే ఈ సినిమా తొలిసారిగా తెలుగు నుండి ఆస్కార్ నామినేషన్ బరిలో నిలిచింది. అయితే హిందీ చిత్రం ‘బర్ఫీ ’ ధాటికి  ‘ఈగ’ ఆస్కార్ నామినేషన్  దాకా ఎగురలేకపోయింది.

ఇప్పుడు ఈ చిత్రాన్ని ఉన్నది ఉన్నట్లుగా 3డీలో హిందీ వెర్షన్ లో అక్టోబర్ 12న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. అక్కడ విడుదలై  మంచి టాక్ తెచ్చుకుంటే ‘ఈగ’ చిత్రం ఈజీగా 200 కోట్ల మార్కును దాటుతుందని సినిమా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.  ఏది ఏమైనా ఇవన్నీ గాలి లెక్కలు మాత్రమే. నిర్మాతలు స్వయంగా ప్రకటిస్తే తప్ప ఈ వార్తల్లో నిజా నిజాలు తేలే అవకాశం లేదు. ఒక వేళ అదే గనుక జరిగితే ఒక తెలుగు సినిమా ఇంత భారీ మొత్తం వసూలు చేసిన సినిమాగా రికార్డులకెక్కడమే కాకుండా, రాజమౌళి స్టార్ డమ్ కూడా మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదేమో ....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Porn star sunny leone house problems in mumbai
Kareena kapoor lost ram leela pregnancy clause  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more