Ravibabu avunu movie

Tollywood Event Avunu Ravibabu Press Meet Photo Gallery, Avunu Ravibabu Press Meet Stills, Avunu Ravibabu Press Meet Photos, Avunu Ravibabu Press Meet Gallery, Avunu Ravibabu Press Meet Images, Avunu Ravibabu Press Meet Pictures

Tollywood Event Avunu Ravibabu Press Meet Photo Gallery, Avunu Ravibabu Press Meet Stills, Avunu Ravibabu Press Meet Photos, Avunu Ravibabu Press Meet Gallery, Avunu Ravibabu Press Meet Images, Avunu Ravibabu Press Meet Pictures

7.1.png

Posted: 09/10/2012 09:17 PM IST
Ravibabu avunu movie

Ravi-babu

సాధారణంగా సినిమా హీరోయిన్లు దర్శకులను, ప్రొడ్యూసర్లను, హీరోలను ఆకట్టుకోవడానికి అందం, నటన, గ్లామర్ లాంటివి ఎక్కువ ప్రదర్శిస్తుంటారు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీకి కొత్త వచ్చిన యామీ గౌతమ్ మాత్రం ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అయిన రవి బాబుకు మాత్రం అవి చూపించి ఆకట్టుకుందట. ‘అవి ’ చూపించడం అంటే  వేరేగా అనుకోకండి. ఈ అమ్మడు రవిబాబుకు ఓ యధార్థ కథ చెప్పి, పట్టపగలే చుక్కలు చూపించిందట. 

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా "అనసూయ", "మనసార", "నువ్విలా" వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు.  వైవిధ్య భరితంగా భయాందోళనలకు గురుచేసే విధంగా ఉంటుందో 'అనసూయ' చిత్రం చూసిన ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. మరో మారు టాలీవుడ్ ప్రేక్షకుల్లో భయాన్ని నింపేందుకు మరో హర్రర్ కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నాడు దర్శకుడు రవిబాబు. ఈ చిత్రానికి "అవును" అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర కథాంశం హీరోయిన్ యామీ గౌతమ్ చెప్పిన యధార్థ సంఘటన ఆధారంగా తీసిందట.  'నువ్విలా' చిత్రంతో పరిచయమైనా హీరోయిన్ యామీ గౌతమ్ ఓ యదార్థ సంఘటనను దర్శకుడు రవిబాబుకి చెప్పగా అది విన్న రవిబాబుకి.. రాత్రి ఒంటరిగా కారులో వెళ్లడానికి భయం వేసిందట ఇంటికి వెళ్లిన రాత్రంతా నిద్రపట్టలేదట అంతటి భయంకర యదార్థ సంఘటనను చెప్పి భయపెట్టిందట హీరోయిన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress jyoti selling viagra pills
Madhuri dixit makes rs1 crore a day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more