Madhuri dixit makes rs1 crore a day

Madhuri Dixit-Nene, Kaun Banega Crorepati, Jhalak Dikhhla Jaa, Aaja Nachle, Karan Johar, Remo D’Souza, Television, telugu wishesh, andhrawishesh.

Madhuri Dixit-Nene is not on Kaun Banega Crorepati. Yet, she’s apparently getting richer by Rs 1 crore every time she appears on TV. That’s the amount the veteran actor, and now judge on Colours’s reality dance show Jhalak Dikhhla Jaa, makes for shooting one episode

Madhuri Dixit makes Rs. 1 crore a day.png

Posted: 09/07/2012 02:39 PM IST
Madhuri dixit makes rs1 crore a day

Madhuri_Dixit

మాధురీ ధీక్షిత్... ఒకప్పుడు వెండితెర పై తన అందంలో అభినయంతో కుర్ర కారును ఉషారెత్తించిన ఈ అమ్మడు పెళ్లి చేసుకొని సినిమాలకు స్వస్తి చెప్పి ఇద్దరు పిల్లలకు తల్లి అయి వారి ఆలనా పాలనా చూసుకుంటుంది. ఇంత కాలం ప్రేక్షకులకు దూరం అయిన మాధురి దీక్షిత్ కి ఏమాత్రం సెలబ్రెటీ హోదా తగ్గలేదు సినీ జనాల్లో. ప్రస్తుతం కొన్ని రోజుల క్రితం ఇండియాకు వచ్చిన మాధురీ దీక్షిత్ ఈ సెలబ్రెటీ హోదాని క్యాష్ చేసుకుంటూ రోజుకు కోటి రూపాయలు సంపాదిస్తుంది. ప్రస్తుతం ఈమె బుల్లి తెర పై ‘ఝలక్ దిక్ లాజా ’ పేరుతో వస్తున్న రియాల్టీ షోలో చేస్తుంది. దీనికి గాను ఆమె రోజుకు కోటి రూపాయలు వస్తూలు చేస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కోసం తెగ ట్రై చేస్తుంది మాధురీ దీక్షిత్ .

వెండి తెర పై అవకాశాలు మాట అటుంచితే... జనాల్లో ఈమెకు ఉన్న క్రేజ్ తో బుల్లి తెర పై తెగ సంపాదిస్తుంది. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం మాధురీ ధీక్షిత్ అందాలకు ముగ్దులైన బుల్లితెర షోల నిర్వహాకులు ఎంతైనా ఇచ్చి మాధురిని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇలా బాలీవుడ్ లో తన క్రేజ్ తో బుల్లి తెర పై సంపాదించే వారిలో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ లాంటి వాళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ravibabu avunu movie
Parvati melton sentiment causes trouble for shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more