Mondi mogudu tamil dubb movie

Mondi mogudu tamil dubb movie.png

Posted: 08/01/2012 08:37 PM IST
Mondi mogudu tamil dubb movie

sneha

ఇటీవల తమిళంలో విడుదలై విజయం సాధించిన 'మొరటు కాలై' చిత్రాన్ని తెలుగులో 'మొండిమొగుడు' పేరుతో జేషైన్‌ వెంచర్స్‌ పతాకంపై సీనియర్‌ జర్నలిస్టు కొర్రపాటి వెంకటేశ్వరరావు అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...'తమిళంలో షాపింగ్‌మాల్‌ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్‌ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ఇందులో మొత్తం ఐదు పాటలు, ఫైట్లు ఉంటాయి. పూర్తి వినోదభరితంగా, కుటుంబసమేతంగా చూడదగ్గ యాక్షన్‌ చిత్రమిది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఆడియోను రిలీజ్‌ చేసి ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నా'మని చెప్పారు. స్నేహ, సింధుతులాని, సుందర్‌సి, సుమన్‌, దేవన్‌, వివేక్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచన: భారతీబాబు, సంగీతం: శ్రీకాంత్‌దేవా, దర్శకత్వం: సెల్వభారతి .

టీవల తమిళంలో విడుదలై విజయం సాధించిన 'మొరటు కాలై' చిత్రాన్ని తెలుగులో 'మొండిమొగుడు' పేరుతో జేషైన్‌ వెంచర్స్‌ పతాకంపై సీనియర్‌ జర్నలిస్టు కొర్రపాటి వెంకటేశ్వరరావు అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...'తమిళంలో షాపింగ్‌మాల్‌ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్‌ ద్వారా ఈ చిత్రం విడుదలైంది. ఇందులో మొత్తం ఐదు పాటలు, ఫైట్లు ఉంటాయి. పూర్తి వినోదభరితంగా, కుటుంబసమేతంగా చూడదగ్గ యాక్షన్‌ చిత్రమిది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఆడియోను రిలీజ్‌ చేసి ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నా'మని చెప్పారు. స్నేహ, సింధుతులాని, సుందర్‌సి, సుమన్‌, దేవన్‌, వివేక్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి రచన: భారతీబాబు, సంగీతం: శ్రీకాంత్‌దేవా, దర్శకత్వం: సెల్వభారతి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala paul green signal to bikini
Sarah jane cries after fans pelts stone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more