Arjun rampal has an extra marital affair

Arjun Rampal, Kareena Kapoor, Madhur Bhandarkar,

In Madhur Bhandarkar 'Heroine', Arjun Rampal plays a role that can easily be traced to the Hindi film industry. In the film Kareena plays the actress that the volatile superstar.

Arjun Rampal has an extra marital affair.gif

Posted: 06/22/2012 04:48 PM IST
Arjun rampal has an extra marital affair

Arjun-Rampaul

బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన మధుర్ భండార్కర్ ప్రస్తుతం ‘‘హీరోయిన్’’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాలో హీరోయిన్ గా ‘కరీనా కపూర్’ నటిస్తుంది. ఇందులో సినిమా రంగానికి సంబంధించిన చేదు నిజాలు ఉంటాయని ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో పెళ్ళయిన ఓ బాలీవుడ్ జీవితానికి సంబందించిన క్యారెక్టర్ ఉందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ కరీనా కపూర్ పెళ్ళయిన హీరో అర్జున్ రామ్ పాల్ తో సంబంధం పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటుంది.

అయితే నిజ జీవితంలో మాత్రం ఆ పెళ్ళెయిన హీరో ఎవరనేది మాత్రం తెలియడం లేదు. ఇదే విషయాన్ని మధుర్ బండార్క్ ప్రస్తావిస్తూ బాలీవుడ్ తెర వెనుక ఎందరో ఇలాంటి వారు ఉన్నారు. వారందరిని ద్రుష్టి లో పెట్టుకొని ఈ క్యారెక్టర్ క్రియేట్ చేశానని అంటున్నాడు. సినిమా విడుదల అయితే గానీ తెలియదు ఏ స్టార్ హీరోని ఉద్దేశించి తీశాడో. వెయిట్ అండ్ సీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Parineeti chopra denies dating uday chopra
Balakrishna full length politics after 2014  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more