Parineeti chopra denies dating uday chopra

Parineeti Chopra, Uday Chopra, Tabloid, Entertainment

Bollywood actor Parineeti Chopra has slammed rumours linking her to actor Uday Chopra, saying that she will let the world know once she gets into a relationship. The Ishaqzaade star said she considers Uday a good friend

Parineeti Chopra denies dating Uday Chopra.gif

Posted: 06/22/2012 04:51 PM IST
Parineeti chopra denies dating uday chopra

Parineeti_Chopra_Uday_Chopra

బాలీవుడ్  పెద్ద నిర్మాణ సంస్థలలో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఒకటి. ఈ సంస్థ అధినేతల్లో ఒకరైన ఉదయ్ చోప్రా ఇప్పుడు ప్రియాంక చెల్లి ని లైన్లో పెట్టాడు. ఈ సంస్థ నిర్మించిన ఇషక్ జాదే చిత్రంలో పరిణీతి చొప్రా హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు అదే బ్యానర్ లో మరో రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈ సంస్థలోకి కొత్తగా ఎంటర్ అయిన పరిణితి చోప్రా ను ఉదయ్ చోప్రా లైన్లో పెట్టి ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు. ఉదయ్ ఎక్కడికి వెళ్ళినా ఆమెను వెంటబెట్టు కొని వెళుతున్నాడు. వీరిని చూసిన బాలీవుడ్ జనాలు ఉదయ్ చోప్రాకి పరిణితి చోప్రాకి ఏదో ఎఫైర్ నడుస్తుందని అంటుంటే... అలాంటిది ఏమీ లేదని జస్ట్ ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే అంటున్నాడు. గతంలో కాజల్ చెల్లితోతో ప్రేమాయణం నడిపిన ఇతడు ఎవరు కొత్తగా ఆ సంస్థలోకి వస్తే వారితో తెర వెనుక వ్యవహారాలు సాగిస్తాడని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prakash raj shocking remuneration
Arjun rampal has an extra marital affair  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more