Chiranjeevi answer to mohan babu

Sitaramayyagari, Manavaralu, Pranadhaatha, Raguluthunna, Bhaaratham, College, Bullodu, Raajeswari, Kalyanam, Ratha, Saarathi, Mechanic, Alludu, Gaandeevam,

Akkineni Nageswara Rao also known as ANR, is a Telugu cinema actor from Gudivada, Andhra Pradesh. Nageswara Rao has worked in several genres of films in his.

Chiranjeevi Answer to Mohan Babu.gif

Posted: 04/11/2012 01:40 PM IST
Chiranjeevi answer to mohan babu

chiru_mohan-babu

సినిమా ఇండస్ట్రీలో వివాదాలు సర్వసాధారణం. అవి టాలీవుడ్ లో అయినా, బాలీవుడ్ లో అయినా, ఇంకా ఏ వుడ్ లోనైనా కామన్. అయితే ఈ మధ్య టాలీవుడ్ లో ఈ వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. గతంలో వజ్రోత్సవాల సమయంలో చిరంజీవి – మోహన్ బాబుకి, ఆ మధ్యన దాసరికి మెగా ఫ్యామిలీకి, అలాగే నందమూరి ఫ్యామిలీలో కూడా వివాదాలు తారా స్థాయికి చేరి ఒకరి పై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. ఇవి అప్పుడప్పుడు మళ్ళీ అగ్గి రాజుకుంటుంటాయి.

వజ్రోత్సవాల తరువాత చిరు మోహన్ బాబులు కొన్ని రోజులు దూరంగా ఉన్న, చిరు తిరుపతి ఎమ్మెల్యే అయిన తరువాత మా మధ్య విభేదాలు లేవని తెలపడానికి ఆ మధ్య మోహన్ బాబు స్కూలుకు వెళ్లి నిరూపించాడు. తాజాగా మరోసారి చిరంజీవికీ మోహన్ బాబుకి మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. నిన్న జరిగిన  ANR సన్మాన కార్యక్రమంలో వీరిద్దరు ఒకరి పై ఒకరు సెటైర్లు వేసుకున్నారు.

దీంతో వీరిద్దరి మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది. ఏ స్టేజ్‌మీదైనా సరే.. తాను అనుకున్నది నిర్మొహమాటంగా మాట్లాడే మోహన్‌బాబు... ANRను సరదాగా ఆటపట్టించారు. టాలీవుడ్‌లో NTR తర్వాత ఆ స్థాయిలో డైలాగ్‌లు చెప్పేది తానొక్కడినేనని.. సాక్షాత్తూ ANR సతీమణే ఒప్పుకున్నారని కాస్త గర్వంగా అన్నారు. మోహన్‌బాబు తర్వాత మైకందుకున్న చిరంజీవి దీనికి.. తనదైన స్టైల్లో సుతిమెత్తగానే కౌంటర్‌ వేశారు. బిడ్డ గొప్పదాన్ని తల్లి పొగిడినంత మాత్రాన.. తామేదో గొప్పవాళ్లమైపోయినట్టు చెప్పుకోవడం సరికాదని అన్నారు. ANR మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకుని మరీ చిరంజీవి.. మోహన్‌బాబుకు కౌంటర్ ఇవ్వడం విశేషం.చిరంజీవి పంచ్‌కి మోహన్‌బాబు కౌంటర్ ఇస్తారని అంతా అనుకున్నా.. ANR అవార్డ్ ఫంక్షన్‌ కాస్తా పక్కదారి పట్టకుండా సంయమనం పాటించారు. ఈ మాటకుమాట అంతా.. చిరునవ్వుల మధ్యే సాగినా.. అంతర్లీనంగా ఇద్దరి మధ్యా ఉన్న మనస్పర్థల్ని మరోమారు బయటపెట్టింది. మరి ఈ వివాదం మళ్ళీ ఎన్నాళ్ళు కొనసాగుతుందోనని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya abhishek planning second baby
Jayasudha talks on telugu director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more