Dhanush getting close to shruti hasan

shruthi hassan,dhanush,close,intimate,hot,3,affair,love,gossip

The Tamil movie ‘3’ which featured the sensational song ‘Why This Kolaveri Di’ met with a tepid fate at the BO when it opened to mixed reviews. Still, it seems the poor performance of the movie is the least of debutant director Aishwaryaa Rajnikant's (daughter of superstar Rajnikant) worries.

Dhanush getting close to Shruti Hasan.gif

Posted: 04/05/2012 06:38 PM IST
Dhanush getting close to shruti hasan

dhanush_sruthi

రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కాపురానికి కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఎసరు పెడుతోందా.... తమిళ సినీ వర్గాల నుంచి వార్తలను బట్టి ఇది నిజమేనేమో అనిపిస్తోంది. ‘3’ సినిమాలో ధనుష్, శృతి హాసన్ కలిసి నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ధనుష్ భార్య ఐశ్వర్య. సినిమాలో ధనుష్, శృతి మధ్య ఘాటైన రొమాంటిక్ సీన్లు ఉన్నాయి. ఆ రొమాన్స్ కేవలం సినిమాకే పరిమితం కాకుండా నిజజీవితంలోనూ రిపీట్ అవుతున్నాయని, ఇద్దరు ఈ మధ్య చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారనే గుసగుసలు చెన్నయ్‌లో వినిపిస్తున్నాయి.

ఇటీవల జరిగిన ఓ సంఘటన ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ‘3’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ రేడియోలో అభిమానులతో ధనుష్, శృతి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చాట్ షో నిర్వహించారు. అప్పటి వరకు హ్యాపీగా అభిమానులతో చాట్ చేసిన ధనుష్...ఆ షోలోకి తన భార్య, దర్శకురాలు ఐశ్వర్య వచ్చి జాయిన్ కాగానే ఫేస్ అదోలా పెట్టి తలనొప్పిగా ఉదంటూ ఆ షోనుంచి వాకౌట్ చేశాడట. దీంతో ధనుష్‌ ఐశ్వర్యకు దూరం అవుతున్నాడని, శృతికి దగ్గరవుతున్నాడనే వార్తలకు బలం చేకూరుతోంది.

ఆ మధ్యన వచ్చిన పుకార్ల పై కోర్డులో కేసు వేయడానికి సిద్ద పడ్డ ఈ అమ్మడు మరి ఇప్పుడు ఐశ్యర్య సంపారంలో నిప్పులు పోయడం ఎంత వరకు కరెక్టు అని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  3 much losses for producer natti kumar
Ganesh babu carrying power star bags  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more