Ganesh babu carrying power star bags

Producer Ganesh Babu carrying Pawan Kalyan Bags,Ganesh Babu turns Loyal Servant to Pawan Kalyan, Pawan Kalyan bags carried by Ganesh Babu, Pawan Kalyan Gabbar Singh producer Ganesh Babu

Most of the senior producers feel very sad about the state of producers of this generation. There were days when the producer is treated like a king in the film industry. But producers have lost value in this hero-ruled industry years ago and they are reduced to money spending machines. Gone are the days where producers walked with their heads high in pride. Now they have been carrying bags and.

Producer Ganesh babu Carrying Power Star Bags.gif

Posted: 04/04/2012 07:07 PM IST
Ganesh babu carrying power star bags

Ganesh_pawan

తెలుగు చిత్ర సీమకు కామెడీ యాక్టర్ గా పరిచయం అయి, తరువాతి కాలంలో నిర్మాత ఎదిగి, ఇప్పుడు బడా నిర్మాతగా చెలామణి అవుతున్న నటుడు గణేష్ బాబు. తాజాగా ఈ నిర్మాత ఓ హీరోకి పనివాడిలా మారాడు. సినిమాల్లో నష్టం వచ్చి ఇలా హీరోకి పనివాడిలా మారాడని మాత్రం అనుకోకండి. గణేష్ బాబు ఎప్పుడు పవన్ కళ్యాణ్ వెంట కనిపిస్తుంటాడు. గతంలో ఇతను ‘తీన్ మార్’ చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. గతంలో నుండి ఇతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినప్పటికీ ఈ సినిమాతో వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది.

ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గబ్బర్ సింగ్’ సినిమాకి కూడా ప్రొడ్యూసర్. మొన్నట్లో ఓ ఏయిర్ పోర్టులో ఇతను పవన్ కళ్యాణ్ సూట్ కేసులు మోసుకుంటూ మీడియా కంటపడ్డాడు. దీన్ని ఓ జాతీయ దిన పత్రిక హైలెట్ చేసి రాయడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఈ నిర్మాత వ్యవహార శైలి పై సినీ పరిశ్రమలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యవహార శైలి చీప్‌గా ఉందని, తనో నిర్మాత అనే విషయం మరిచిపోయి విలువలకు దిగజారి పవన్ కళ్యాణ్‌కి రాయల్ సర్వెంట్‌లా మారాడని, స్టార్ దర్శకుల విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తున్నాడని, ఇలాంటి వాళ్ల వల్ల నిర్మాతలకు విలువ లేకుండా పోతోందని, పెద్ద హీరోలతో, దర్శకులతో సినిమాలు చేయడం కోసం మరీ ఇంత దిగజారుడు తనమా? అంటూ కొందరు నిర్మాతలు చిటపటలాడుతున్నారట.మరి గణేష్ బాబు పవన్ కళ్యాణ్ తన సినిమా ఒప్పుకున్నందుకు ఇలా పనిచేస్తున్నాడా ? లేక అతని పై అభిమానంతో చేస్తున్నాడా ? అంటే ఆయనకే తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhanush getting close to shruti hasan
Anushka denies doing dirty picture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more