No item songs for katrina kaif

agneepath,chikni chameli,katrina kaif,salman khan,shahrukh khan,sheila ki jawani,tees maar khan,yashraj films

The Chikni Chameli babe seems to be tired of doing item numbers and will be focusing on her film projects After her two super successful outings as an item girl, Sheila ki jawani in Tees Maar Khan and Chikni Chameli in Agneepath, Katrina Kaif is being billed as the new item queen of Bollywood

No item songs for Katrina Kaif.GIF

Posted: 03/06/2012 08:46 PM IST
No item songs for katrina kaif

Katrina

కత్రినా ఐటమ్‌సాంగ్ వుంటే సినిమా హిట్టే...ఇది ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వ్యాపార సూత్రంగా మారింది. తీస్‌మార్‌ఖాన్ చిత్రంలో విషయం ఏమీలేకపోయిన అందులోని ‘షీలా కీ జవానీ’ ఐటమ్‌సాంగ్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. తాజాగా ‘అగ్నిపథ్’ చిత్రంలో కూడా ‘చికినీ ఛమేలీ’ పాటతో కుర్రకారుని ఉర్రూతలూపింది కత్రినా కైఫ్. అయితే ఇకనుంచి ఐటమ్‌సాంగ్స్‌లో ఏ మాత్రం నర్తించబోయని ఇటీవలే తేల్చిచెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇలాగే ఐటమ్‌సాంగ్స్ చేస్తూ పోతుంటే తనలోని నటి కనుమరుగయ్యే ప్రమాదం వుందని తెలుసుకున్నానని చెబుతోంది కత్రినా. ఆమె మాట్లాడుతూ ‘చక్కటి శరీరాకృతి, కొంచెం గ్లామర్ వున్నవావరైనా ఐటమ్‌సాంగ్స్‌లో నర్తించవచ్చు.

అందులో పెద్ద విశేషమేమీలేదు. ఐటమ్ గర్ల్ అని ఒక్కసారి ముద్ర పడ్డాక అందులో నుంచి బయటకు రాడం చాలా కష్టం. ఐటమ్‌సాంగ్స్ చేసి అలసిపోయాను.అందుకే ఇక నుంచి ఐటమ్ సాంగ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని నిర్ణయించుకున్నాను’ అని చెప్పింది. ఐటమ్‌సాంగ్స్‌లో కత్రినా అందాల్ని ఆస్వాదించాలనుకునే అభిమానులందరికీ నిజంగా ఇది చేదువార్తే అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tarina patel takes an oath to expose saif ali khan
Item girl alfonsa suicide attempt  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more