బాలీవుడ్ నటి, ఐటం గర్ల్ ఆల్పాన్సా నిన్న ఆత్మహత్య యత్రానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటి ? ఈమె, తన సోదరుడు కలిసి తన ప్రియుడ్ని చంపి దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆత్మహత్య నాటకం ఆడుతుందా ? అంటే అవుననే అంటున్నాయి చెన్నై వర్గాలు. వివరాల్లోకి వెళితే నటి ఆల్ఫాన్సా తన భర్తతో ఏర్పడిన వివాదల కారణంగా ఆమె తన మకాంని ముంబై నుండి చెన్నై చేరి తన సోదరుడితో కలిసి బాక్కం శ్యామలా గార్డెన్స్ లో నివాసం ఉంటుంది.
ఈమెకు గత కొద్ది రోజుల క్రితం వర్తమాన నటుడు వినోద్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో గత కొంత కాలంగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే వినోద్ కుమార్ సోమవారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అయితే ఈ హత్యను ఆమె, ఆమె సోదరుడు కలిసి చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వినొద్ తరుపుబంధువులు ఆరోపిస్తున్నారు.
వీరిద్దరు వినోద్ ని గత కొంత కాలంగా వేధిస్తున్నారని, ఆల్పాన్సా పెళ్ళి చేసుకోమని వేధించేదని వినోద్ ఫ్రెండ్స్ పోలీసులకు చెప్పారు. ఈ కేసు పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఆల్ఫాన్సా మాత్రం వినోద్ ని హత్య చేసిన కేసు నుండి తప్పించుకునేందుకే ఇలా వారిద్దరు నాటకం ఆడుతున్నారని అంటున్నారు. ఏ విషయం అయినా తెలియాలంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆల్ఫాన్సా కోలుకుంటేగానీ చెప్పలేమని పోలీసులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more