Nathalia s andam in rgv direction

Nathalia’s Andam in RGV direction,News,Tollywood,Ram Gopal Varma,latest news,Department,Brazil,Nathalia Kaur,Department item girl,Nathalia’s maiden,Dan Dan,Andam,Nathalia’s beauty,,way2movies, movies, movie, way2movie, telugu movies, latest telugu movies,telugu pictures,latest telugu wallpapers, pictures, telugu movie reviews, movie posts, telugu movie posts, wallpapers, images, latest movie news, latest telugu movie gossips, movie gossips, heroin images, heroin wallpapers, latest wallpapers, telugu movie ratings, latest movie ratings

Director Ram Gopal Varma who is quite impressed with his Department item girl Nathalia Kaur, an Indian hailing from Brazil has planned to direct a new film titled Andam in Telugu

Nathalia Andam in RGV direction.GIF

Posted: 03/02/2012 12:12 PM IST
Nathalia s andam in rgv direction

Nathalia

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి జోరు జారాడు. కాదు కాదు... కావాలనే అన్నాడు. ఈ సారి తాను దర్శకత్వం వహింస్తున్న ‘డిపార్ట్ మెంట్’ చిత్రంలో ఐటెంసాంగ్ చేస్తున్న సుథాలియా అనే బ్రెజిల్ బ్యూటీ పై. ఆయన నోరు జారడమే కాకుండా ఆమె అందాని ఫిధా అయిపోయిన వర్మ ఆమె అందం పై ఓ సినిమా తీస్తానని కూడా ప్రకటించాడు.

అసలు విషయం ఏంటంటే... సాధారణంగా రామ్ గోపాల్ వర్మకి అమ్మాయిల పిచ్చి ఎక్కువ. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. వర్మ నిర్మొహమాటంగా తనకు హీరోయిన్లు అంటే పిచ్చి, హీరోయిన్ల అందాలు చూసి ఎంజాయ్ చేస్తా అని ఎప్పుడు చెబుతుంటాడు. గతంలో అందాల సుందరి శ్రీదేవి పై కూడా కామెంట్ చేశాడు. ఆమెను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పాడు.. రామ్ గోపాల్ వర్మ కన్ను మరో భామ పై పడింది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్‌లో ‘డిపార్ట్ మెంట్’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నటాలియా కౌర్ అనే బ్రెజిలియన్ హాటీ ఐటం సాంగు చేస్తోంది. డిపార్ట్ మెంట్ చిత్రం ద్వారా తొలి సారిగా ఇండియాన్ సినిమా స్క్రీన్‌పై అడుగు పెట్టబోతోంది ఈ భామ.

ఈ భామ అందాలు చూసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిచ్చెక్కి పోతున్నాడు. ఇంత వరకు ఆమె లాంటి సెక్సీ ఫిగర్‌ను నా జీవితంలో చూడలేదని, ఆమె అందాలు పిటపిటలాడుతూ మనసు దోచేస్తున్నాయని, ఆమె అందాలకు తాను భక్తుడిని అయిపోయాని, మహిళల అందానికి తాను ఎప్పుడూ భక్తుడినే అంటూ తన మనసులోని మాటలను బయట పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Madhushalini fire on ramgopal varma
Kareena turns munni for dabangg 2  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more