Kareena turns munni for dabangg 2

Kareena Kapoor,Salman Khan,Dabangg 2,Kareena Kapoor Munni Dance, Kareena Kapoor Turns Munni, Kareena Kapoor, Kareena Kapoor Dabangg 2, Dabangg 2 Movie, Dabangg 2 Hindi Movie, Dabangg 2 Trailer, Dabangg 2 Mp3 Songs, Dabangg 2 Promo

As actresses are thriving to land an assignment as the next Shiela or Chameli, the `Chammak Challo` belle has been watching from behind the scenes. And her wait wasn’t not worth it. For we hear that the sizzling Kareena Kapoor has bagged herself an item number in ‘Dabangg 2’

Kareena Turns Munni For Dabangg 2.gif

Posted: 03/01/2012 04:16 PM IST
Kareena turns munni for dabangg 2

Kareena_kapoor

‘మున్నీ బద్నామ్ హుయీ డార్లింగ్ తేరే లియే’...ఈ ఐటమ్‌సాంగ్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. సల్మాన్‌ఖాన్ నటించిన ‘దబాంగ్’ చిత్రంలోని ఈ ఐటమ్‌సాంగ్‌లో నర్తించిన మల్లికా అరోరా హాట్‌గాళ్‌గా యూత్‌లో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దబాంగ్ 2’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ‘మున్నీ...’పాటకు కొనసాగింపుగా మరో హుషారైన గీతాన్ని తెరకెక్కించే సన్నాహాల్లో వున్నారు దర్శకనిర్మాతలు. అయితే ఈ సారి ఈ పాటలో మలైకా అరోరా స్థానంలో కరీనా కపూర్ నర్తించనుంది. ఈ భామ చేస్తున్న మొదటి ఐటమ్‌సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ మధ్యకాలంలో ‘రా.వన్’ చిత్రంలో కరీనా చేసిన ‘ఛమక్ ఛలో’ గీతానికి యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దాంతో పాటు ప్రియుడు సైఫ్ అలీఖాన్‌తో ఈ సుందరి త్వరలో విడుదల కాబోతున్న ‘ఏజెంట్ వినోద్’ చిత్రంలో ప్రఖ్యాత ముజ్రా నృత్యాన్ని చేసింది. వీటన్నంటినీ దృష్టిలో పెట్టుకొని కరీనాను ‘దబాంగ్2’లో ఐటమ్‌సాంగ్‌కు ఎంపిక చేశారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సాజిత్-వాజిత్ జంట ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nathalia s andam in rgv direction
Anushka rejected his marriage proposal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more