Poonam pandey without bikini on twitter

Poonam Pandey, Bikini, Poonam Pandey bikini

Model Poonam Pandey, who once grabbed headlines for stating that she will bare all if Team India wins the World Cup, has finally gone topless

Poonam Pandey goes topless.gif

Posted: 03/01/2012 01:28 PM IST
Poonam pandey without bikini on twitter

Poonam

కింగ్ ఫిషర్ క్యాలెండర్ లైన్లోకి వచ్చి, మోడల్ గా గుర్తింపు పొందిన పూనమ్ పాండే తన పబ్లిసిటీనీ పెంచుకోవడానికి ప్రముఖులను, ఆటగాళ్ళను ఎంచుకుంది. ఈమె గత కొన్ని రోజుల నుండి సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే తాను నగ్నంగా గ్రౌండ్ లో పరుగెడతాను అని చెప్పి అందరినీ ఊరించి, గెలిచిన తరువాత ఏవో కొంటె సాకులు చెప్పి తప్పించుకున్న విషయం తెలిసిందే. తరువాత లండన్ టోర్నమెంట్ సమయంలో హాట్ హాట్ బికినీ ఫోటోలు క్రికెటర్లకు పోస్ట్ చేసి ఓ హైప్ క్రియేట్ చేసింది. మొన్నటికి మొన్న సాక్షాత్తు భారత ప్రధానికి కూడా ట్వట్టర్ లో విషెష్ చెప్పడానికి కూడా బికినీ ఫోటోనే పోస్ట్ చేసింది.

ఈమె గతంలో మాట తప్పానని భావించిందో లేక తన పబ్లిసిటీని ఇంకా పెంచుకోవాలని ఇలా చేసిందో లేక భారత క్రికెటర్లకు తన అందాలను ఎప్పుడెప్పుడూ సమర్పించుకుందామనే ఆలోచనలో ఉండి సమయం కోసం చూసి ఇలా చేసిందో గానీ తాజాగా శ్రీలంక భారత్ ఘన విజయం సాధించినందుకు గాను ఈమె టాప్ లెస్ లో ఫోటోలు దిగి ట్వట్టర్ లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఈ ఫోటోను 18 సంవత్సరాల లోపు వారు చూడొద్దు, మీకేమైనా అయితే నా బాధ్యత కాదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది.

అయితే పూనమ్ పాండే పై ఇప్పటికే ఎందరో గుర్రుగా ఉన్నారు. ఈమె పై తాజాగా ప్రముఖ రచయిత్రి తస్లీమా కూడా ఓ ట్వీట్ చేశారు. వాళ్ళ వీళ్ళ సంగతి ఎలా ఉన్నా కుర్రకారు మాత్రం పానమ్ పాండేని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna instructs parvati melton
Genelia enlisted in limca book of world records  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more