Balakrishna instructs parvati melton

Parvathi Melton's luck seems to have changed ever since she featured in an item song in Mahesh Babu's Dookudu. The actress is being showered with a lot of. Balakrishna instructs Parvati Melton to put on weight at the right place

Parvathi Melton's luck seems to have changed ever since she featured in an item song in Mahesh Babu's Dookudu. The actress is being showered with a lot of. Balakrishna instructs Parvati Melton to put on weight at the right place

Balakrishna instructs Parvati Melton.gif

Posted: 03/01/2012 01:32 PM IST
Balakrishna instructs parvati melton

Balakrishna_Parvathi

‘సింహా‘ ‘శ్రీరామ రాజ్యం‘ సినిమాలతో మంచి విజయాల్ని సాధించుకొని మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకున్న నందమూరి నటసింహం బాలక్రిష్ణ తన సినిమాల జోరుపెంచాడు. కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపిస్తున్నాడు. తాజాగా బాలక్రిష్ణ నటించబోయే సినిమాల్లో హీరోయిన్లను ఆచితూచి మంచి అందాలు ఉన్న భామలనే ఎన్నుకుంటున్నాడట.

బాలక్రిష్ణ రవిచావలి దర్శకత్వంలో ‘శ్రీమన్నారాయణ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి పార్వతి మెల్టన్ ని హీరోయిన్ గా దర్శకుడు ఎన్నుకున్నాడట. అయితే బాలక్రిష్ణ ఈ భామను తన బరువులను (ఒళ్ళు) పెంచుకోమని సలహా ఇచ్చాడని ఫిలింనగర్ లో అనుకుంటున్నారు.

తాజాగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం...జీరో సైజు మోజులో పడి బాగా బక్కి చిక్కిన పార్వతి మెల్టన్‌ను బరుపు పెంచుకోవాలని, అప్పుడే నీ అందాలు అందంగా, సరైన షేపుల్లో కనిపిస్తాయి, నా పక్కన హీరోయిన్ గా చేయాలంటే నిండుగా నిమ్మపండు లాగా నిగనిగలాడుతూ ఉండాలి,  లేకుంటే అభిమానులు ఇష్ట పడరు అని పార్వతికి బాలయ్య సూచించిడాని తెలుస్తోంది. అయితే బాలయ్య ఆమె బరువులను పెంచుకోమని చెప్పింది అభిమానుల కోసం కాదని, తన పర్సనాలిటీకి ఈమె సైజులు సరిపోవని భావించి అలా చెప్పాడని ఫిలింనగర్ లో సగుసలాడుకుంటున్నారు. బాలయ్య సూచన మేరకు ఇంత కాలం కష్ట పడి డైటింగ్ చేసి ఒళ్లు తగ్గించిన పార్వతి మళ్లీ బరుపు పెరిగేందుకు ప్రత్యేకమైన డైట్ తీసుకుంటోందట. మరి బాలయ్యకు సరిపోయే సైజులు ఏ రేంజ్ లో పెంచుతొందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka rejected his marriage proposal
Poonam pandey without bikini on twitter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more