Why sneha walked out of super star rajinikanth movie

sneha walked out, sneha rajinikanth kochadaiyaan, actor rajinikanth, actress sneha, tamil movie kochadaiyaan, rajinikanth starrer kochadaiyaan

Why Sneha walked out of Super Star Rajinikanth Kochadaiyaan Movie. Sneha surprised many after she walked out of Rajinikanth starrer Kochadaiyaan recently. The industry believed that she might have opted out because of her marriage plans. However, we hear that the 31 year old decided to quit the movie due to date issues.

Why Sneha walked out of Super Star Rajinikanth Movie.GIF

Posted: 02/13/2012 05:56 PM IST
Why sneha walked out of super star rajinikanth movie

Sneha

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఆయన కూతురు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘కోచయాడన్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ చెల్లెలిగా ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్నేహ నటిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయం పై స్నేహ స్పందిస్తూ నాకు రజినీ తో చేసే అవకాశం వచ్చినందుకు చాల సంతోషంగా ఉందని కూడా చెప్పింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్నేహ రజినీకాంత్ చెల్లెలి గా నటించడం లేదట. ఎందుకు అని అడిగితే డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని చెప్పింది. అయితే దాని వెనుక అసలు కారణం ఇంకోటి ఉందని చెన్నై వర్గాలు అంటున్నాయి. స్నేహా త్వరలో నటుడు ప్రశాంత్ మూడు ముళ్లు వేయించుకోబోతున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ సినిమాలో నటిస్తే పెళ్ళి పనులు చూసుకోవడం కష్టం అవుతుందని భావించి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని సమాచారం. స్నేహా ఇప్పటికే పెళ్లి పనుల్లో బిజీగా ఉందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayantara for plastic surgery
Riteishgenelia honeymoon postponed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more