Nayantara for plastic surgery

Now, it is heard that Nayan is going for plastic surgery and that has ... got a tattoo done which had the name of Prabhu Deva on her arm. But now, she has reportedly decided to go in for a plastic surgery and get that removed.

Now, it is heard that Nayan is going for plastic surgery and that has ... got a tattoo done which had the name of Prabhu Deva on her arm. But now, she has reportedly decided to go in for a plastic surgery and get that removed.

Nayantara For Plastic Surgery.GIF

Posted: 02/13/2012 06:09 PM IST
Nayantara for plastic surgery

nayanthara-plastic-surgery

9 తార, ప్రభు దేవా ఇప్పుడు వీరిద్దరి గురించి చెన్నైలో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరు ఇప్పుడు విడిపోయారని చెన్నై సినిమాల వర్గాలు అంటున్నాయి. మొన్నటి వరకు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, అప్పుడు పెళ్ళి చేసుకుంటాం అని చెప్పి ఇప్పుడు అందరికి షాక్ ఇచ్చారు ఈ జంట.

ప్రముఖ డాన్స్ మాస్టర్ ప్రభుదేవా నయన తార విడిపోయారని వీళ్ళు కలిసే ప్రసక్తే లేదని అంటున్నారు. మొన్నటికి మొన్న నయనతార కూడా సినిమాలకు స్వస్థి చెప్పి సంసారపక్షంగా ఉండాలనుకుంటున్నానని కూడా చెప్పింది. ఏమైందో ఏమో గానీ తాజాగా ప్రభుదేవా నయనను మోసం చేశాడని వాళ్ల కుటుంబ సభ్యలు కూడా స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య చెడిందని మనం అర్థం చేసుకోవచ్చు.ఇదంతా పాత విషయమే... తాజా విషయం ఏంటంటే.... తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన ప్రభుదేవా పేరును పచ్చబొట్టుతో నయన తార తన చేయి పై వేయించుకుంది. ఇప్పుడు ఆ ప్రేమ విఫలం అవడంతో ప్రభుదేవాని పూర్తిగా మనసులోనుండి, శరీరం నుండి తొలగించుకునే ప్రయత్నం చేస్తుందట. తన చేయి ఉన్న టాటూను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తీసివేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటుందని వార్తలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka sharma in rajkumar hirani s next film
Why sneha walked out of super star rajinikanth movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more