Hamsa nandini is very happy

She got a call from director Rajamouli's office inviting her to join their Eega movie. Hamsa Nandini is quite happy with this unexpected great ...

She got a call from director Rajamouli's office inviting her to join their Eega movie. Hamsa Nandini is quite happy with this unexpected great ...

Hamsa Nandini is very happy.GIF

Posted: 02/09/2012 08:54 PM IST
Hamsa nandini is very happy

Hamsa-nandini

వంశీ రూపొందించిన 'అనుమానాస్పదం' చిత్రంతో పరిచయమైన ముద్దుగుమ్మ హంసానందిని. జగపతిబాబు సరసన 'అధినేత', 'ప్రవరాఖ్యుడు' సినిమాల్లో నటించిన ఆమె శ్రీహరితో 'అహ నా పెళ్లంట' సినిమా చేసి, ఇప్పుడు ఆయన సరసనే 'టీ.. సమోసా.. బిస్కెట్' సినిమా చేస్తోంది. అలాగే రానా సినిమా 'నా ఇష్టం', రాజమౌళి సినిమా 'ఈగ'లోనూ ఆమె ప్రాముఖ్యం ఉన్న కేరక్టర్లు చేస్తోంది.
రాజమౌళి సినిమాలో తొలిసారి నటిస్తున్నందుకు ఎలా ఫీలవుతున్నారని అడిగితే "నటి అయిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఫలానా రోల్ చెయ్యాలి, ఫలానా హీరో సరసన చెయ్యాలి, ఫలానా దర్శకుడితో చెయ్యాలి.. అనే కోరికలుంటాయి. నాకు కూడా రాజమౌళి వంటి సెన్సేషనల్ డైరెక్టర్ తో పనిచెయ్యాలని ఉండేది. ఆయన నుంచి కబురు రాగానే నేను ఉక్కిరిబిక్కిరయ్యా. క్షణంపాటు ఇది కలా నిజమా అనిపించింది.

నా గత చిత్రాల్ని చూసిన ఆయన 'ఈగ'లో నటించే ఛాన్స్ కల్పించారు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం నిజంగా అపూర్వమైన అనుభవం. ఆర్టిస్టులో ఉండే నటనను బాగా రాబట్టుకునే దర్శకుడు రాజమౌళి. నా నుంచి ఏం తీసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అయితే 'ఈగ'లో నా కేరక్టర్ ఏమిటనేది మాత్రం ఇప్పుడే చెప్పను. అది తెరమీద చూస్తేనే అందం" అంటోంది హంసానందిని.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Murugadoss next short film
Producer complaint against ileana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more