Shah rukh property rates

celebs, luxury homes, real estate, Shah Rukh Khan, Palm Jumeirah, Shah Rukh Khan palm jumeirah villa, Shah Rukh Khan palm jumeirah villa tax, Shah rukh khan tax dubai tax problem, shah rukh khan home, shah rukh khan house, shah rukh khan vacation home, Shah Rukh Khan Dubai home tax, shah rukh khan, srk house, srk dubai house

celebs, luxury homes, real estate, Shah Rukh Khan, Palm Jumeirah, Shah Rukh Khan palm jumeirah villa, Shah Rukh Khan palm jumeirah villa tax, Shah rukh khan tax dubai tax problem, shah rukh khan home, shah rukh khan house, shah rukh khan vacation home, Shah Rukh Khan Dubai home tax, shah rukh khan, srk house, srk dubai house

Shahrukh Khan.GIF

Posted: 02/02/2012 03:12 PM IST
Shah rukh property rates

Shahrukh

షారుక్‌ఖాన్... బాలీవుడ్ బాద్‌షా మాత్రమే కాదు, మనీ బాద్‌షా కూడా. ఆసియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన ఒకరు. కాలేజ్ డేస్‌లో చదివిన ఆర్థిక శాస్త్రం ఎంత బాగా వంట బట్టిందో ఆయన ఆస్తులు చూస్తే తెలిసిపోతుంది. మొత్తం నికర ఆస్తుల విలువే 2900 కోట్లు.ప్రస్తుతం ఆయన సుమారు 50 బ్రాండ్లకు అంబాసిడర్. ఒకవైపు సినిమాల్లో సూపర్ స్టార్‌గా నిలదొక్కుకుని విజయవంతంగా సాగుతూనే మరోవైపు నిర్మాతగా మారి సినిమా వ్యాపారంలోకి దిగారు. ఆయన ఆధ్వర్యంలోని డ్రీమ్స్ అన్‌లిమిటెడ్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు పలు సినిమాలను నిర్మించాయి.‘నాకు డబ్బు అవసరం’ అని బహిరంగంగా చెప్పే షారుక్ తరచుగా స్టేజ్ షోలు చేస్తుంటారు.

తాజాగా దక్షిణాఫ్రికాలో జరిగిన ఎన్నారైల వందేళ్ల ఉత్సవాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో స్టేజ్ షోలు చేశారు. ఒక్కోసారి కేవలం పది నిమిషాల షోకు పది కోట్ల రూపాయలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు టీవీ ప్రెజెంటర్‌గా కూడా పనిచేస్తుంటారు. ‘ఎస్‌కే’ పేరుతో ఓ ఫ్రెంచి కంపెనీతో కలిసి ఆయన పర్‌ఫ్యూమ్ (అత్తరు)ను కూడా విడుదల చేశారు. జుహీచావ్లా భర్త జై మెహతా భాగస్వామ్యంలో ఐపీఎల్ టీం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి గుజరాత్‌లోని పోర్‌బందరులో ఓ క్రికెట్ స్టేడియం నిర్మించాలనే ఆలోచనతో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amy prateik opt to live in
Ileyana worry about shanker movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more