Ileyana worry about shanker movie

Ileana says her fans are not intrested to see her as thin. dil raju, ileana, snehithudu

Ileana says her fans are not intrested to see her as thin. dil raju, ileana, snehithudu

Ileyana worry about Shanker movie.GIF

Posted: 02/01/2012 06:28 PM IST
Ileyana worry about shanker movie

leana-Hot-Photo

ప్రముఖ దర్శకుడు తొలిసారి రీమేక్ చేసిన చిత్రం 3 ఇడియెట్స్. ఈ చిత్రంలో ఇలియానను పెట్టి తమిళ్ లో, తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాని దిల్ రాజు హక్కులను పొందాడు. ఈ చిత్రం విడుదలై దాదాపుగా వారం గడుస్తుంది. తమిళ్ లో ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలవడంతో తెలుగులో కూడా అంత పెద్ద హిట్ గా నిలుస్తుందని అందరు అనుకున్నారు. ఈ చిత్రం మంచి టాక్ నే తెచ్చుకున్నా. జనాల్లో అంత ఊపు లేదు. ఈ సినిమా హిట్, కలెక్షన్స్ విషయం ప్రక్కన బెడితే ఇందులో నటించిన ఇలియానా మాత్రం దర్శకుడు శంకర్ ని మాత్రం ఎడా పెడా తిట్టేసుకుంటుందని అంటున్నారు. ఎందుకంటే... ఇందులో ‘‘ఇలియానా... బెల్లియానా’’ పాటకోసం కావాలనే స్లిమ్ అయ్యింది ఇలియానా. పైగా శంకర్ సలహా మీదే ఆమె ఆ పని చేసింది. ఈ సినిమాని చూసిన కొందరు ఫ్యాన్స్ ఆమెకు ఇ మెయిల్స్ ద్వారా తమ నిరసన వ్యక్తం చేసారు. ఇందులో ఇలియానా అంతగా అందంగా లేవని, ఇలియానా గత అందాలు ఏవింధంగా ఉ:డేవి, ఇందులో ఇలా ఉన్నాయి అని సూటిగానే అడిగారు.

అసలే తెలుగులో శక్తి తర్వాత ఆఫర్స్ లేక విలవిల్లాడుతుంటే ఇదో తలనొప్పా అని తలపట్టుకు కూర్చుంది. ఈ సినిమా తెలుగులో డబ్ అవటం వల్లనే కదా అందరికీ విషయం తెలిసిందని వాపోతోందిట. నేను శంకర్ సలహా మేరకు చేయబట్టే ఇలాంటి విమర్శలు వస్తున్నాయని డైరెక్టర్ శంకర్ ని మనస్సులో ఎడాపెడా తిట్టుకుంటుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shah rukh property rates
Varma may soon make an appearance on screen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more