Shah rukh beats up farah khans husband

Shah Rukh Khan, Shirish Kunder, Sanjay Dutt, party, abuse, Agneepath,On Sunday night-Monday morning at Aurus in the suburbs of Mumbai, Sanjay Dutt hosted a party to celebrate the success of Agneepath. at around 4.30 am Shah

An inebriated Shirish was following Shah Rukh Khan around and even entered the bathroom with Khan. An irritated Khan then allegedly pinned Shirish to a sofa and punched and abused him

Shah Rukh beats up Farah Khan husband.GIF

Posted: 02/01/2012 12:23 PM IST
Shah rukh beats up farah khans husband

Shah-Rukh-Khan

బాలీవుడ్ దర్శకుడు శిరీష్ కుందర్‌పై షారుఖ్ ఖాన్ చేయిచేసుకున్నారు. అగ్నిపత్ చిత్రం విజయం సాధించినందుకు సంజయ్‌దత్ ఇచ్చిన ఓ పార్టీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కోరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ భర్త శిరీష్‌పై షారుఖ్ చేయి చేసుకోవడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. గతంలో జానే మన్ చిత్రానికి శిరీష్ దర్శకత్వం వహించారు. షారుఖ్ స్వీయ నిర్మాణంలో రూపొందిన రా.వన్ చిత్రం 150 కోట్ల బాణాసంచా అని శిరీష్ ట్విట్టర్‌లో వ్యంగ్యంగా మెసేజ్‌లు పోస్ట్ చేయడమే..దీనికి కారణమని తెలిసింది.

ఆదివారం రాత్రి ముంబై నగర శివార్లో చోటు జరిగిన పార్టీలో షారుఖ్ కొట్టడంతో శిరీష్ ముఖం తీవ్రంగా వాచిపోయినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. తనపైకి దూకి.. పిడిగుద్దులు గుద్దాడని.. ఆ క్షణంలో తనకు ఏమి జరుగుతుందో అర్ధం కాలేదని శిరీష్ ట్విట్టర్‌లో తెలిపాడు. వాస్తవానికి గతంలో షారుఖ్, ఫరాల మధ్య మంచి సంబంధాలుండేవి.. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రస్థాయి చేరుకున్నట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. గతంలో ‘మై హూనా’, ‘ఓం శాంతి ఓం’ లాంటి హిట్ చిత్రాలను షారుఖ్‌తో ఫరా నిర్మించారు. అక్షయ్ కుమార్‌తో తీసిన తీస్‌మార్ ఖాన్ చిత్రంతో ఫరా, షారుఖ్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి వీరిమధ్య కోల్డ్‌ వార్ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shahrukh ranbir spoof on chikni chameli
Ram gopal varma insulting lords  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more