Shahrukh ranbir spoof on chikni chameli

Shahrukh Khan, SRK, Shah Rukh Khan, Ranbir Kapoor, Chikni Chameli, Katrina Kaif, 57th Idea Filmfare Awards 2011

The undoubtedly smart and spontaneous actors Shahrukh Khan and Ranbir Kapoor hosted the 57th Idea Filmfare Awards 2011. Both the actors seem to have

Shahrukh-Ranbir spoof on Chikni Chameli.GIF

Posted: 02/01/2012 06:19 PM IST
Shahrukh ranbir spoof on chikni chameli

Ranabir_shahrukh

ఐటం భామల లాగా ఇద్దరు స్టార్ హీరోలు మారారు. ఐటం భామల లాగా వీరు మారడం అంటే ‘లింగ మార్పిడి’ చేసుకోలేదండీ. వీరు ఐటం భామల లాగా చీరలు కట్టి స్టేజి పై డ్యాన్స్ వేశారు. ఎవరా ఆ ఇద్దరు హీరోలు అని అనుకుంటున్నారా ? బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్‌ఖాన్‌, రణబీర్‌ కపూర్‌లు.

వీరు ఐటమ్‌ భామలకు ఏమాత్రం తీసిపోరని విధంగా చీరలు కట్టి డాన్స్ చేసారు. 'చిక్నీ ఛమేలీ', 'ఊలాలా ఊలాలా...' అంటూ ఆ ఇద్దరూ కలిసి డ్యాన్స్ లు చేసి అందరిని అలరించారు. వీరు అలా ఎందుకు చేశారంటే... ఇటీవల ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై ప్రేక్షకులను అలరించడానికి డాన్స్ చేసిన వీడియోలు ఇప్పుడు హాట్ గా మారిపోయాయి. 57 వ ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్ లో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. వారితో పాటు మాధురీదీక్షిత్‌ కూడా కలిసి చిందేశారు. వీరు చేసిన డాన్స్ లు అక్కడి వారికి తెగ నవ్వులు తెప్పించాయి.

ఇక షారూఖ్ వంటి సూపర్ స్టార్ ఇలా చేయటం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచేసింది. అంతేగాక చాలా గ్యాప్ తర్వాత మాధురీ దీక్షిత్ లైవ్ లో డాన్స్ చేయటం అభిమానులను అలరించింది. ఇక షారూఖ్ ఖాన్ ప్రస్తుతం డాన్ సీక్వెల్ చేసి మంచి కలెక్షన్స్ రప్పించుకుని హ్యాపీ మూడ్ లో ఉన్నారు. దాన్నే స్టేజీపై ప్రతిఫలించాడని ముంబై మీడియా అంటోంది. మరో ప్రక్క రణబీర్ కపూర్ ని తెలుగు బిజినెస్ మెన్ రీమేక్ లో ఒప్పించాలని వర్మ విశ్వప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే కావాల్సిన మార్పులు చేసి తెరకెక్కిస్తామని చెప్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Varma may soon make an appearance on screen
Shah rukh beats up farah khans husband  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more