ఐటమ్ సాంగ్స్ బాగా నడుస్తున్న రోజులివి. అంటే, ఐటమ్ సాంగ్ లేకుడా సినిమా నడవని రోజులని అర్థం. మంచి ఐటమ్ సాంగ్ సినిమా విజయంలో మంచి భాగం వహిస్తుందని నమ్మిక. అలాగే ఐటమ్ సాంగ్ వలన పూర్తి నిడివి పాత్రలకోసం పడేంత ఎక్కువ కష్టపడకుండానే తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ములతోపాటు మంచి మార్కెట్ కూడా తయారవుతుంది. అందువలన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ఐటమ్ సాంగ్ లో చెయ్యటానికి ఉబలాటపడుతున్నారు.
విద్యాబాలన్ ని కొత్తగా డర్టీ పిక్చర్ షోకేస్ లో చూసిన తర్వాత ఆమెను ఏమైనా అడగొచ్చనే అభిప్రాయం కలుగుతోంది అందరికీ. అంతకు ముందు పరిణీత, లగేరహో మున్నాభాయ్ సినిమాల్లో కనిపించిన విద్యా వేరు, డర్టీ పిక్చర్ లో వేరు అనే భావన కలిగేంతగా పరివర్తన చెందింది. పా, ఇష్క్ కియా సినిమాల తర్వాత డర్టీ పిక్చర్ లో నటనకు కూడా ఆమెకు మూడోసారి ఉత్తమ నటి పురస్కారం లభించింది. తాజాగా ఆమెతో చెయ్యటానికి షారుఖ్ ఉత్సాహం చూపిస్తున్నాడని వార్త. విధు వినోద్ చోప్రా అయితే ఒకడుగు ముందుకేసి ఏకంగా తన రాబోయే సినిమా ఫెర్రారీ కీ సవారీ లో ఐటమ్ సాంగ్ కి నర్తించమని అడుగుతున్నాడు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more