Sonam kapoor admits lack of curves for a bikini

sonam kapoor admits lack of curves for a bikini, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

sonam kapoor admits lack of curves for a bikini, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

sonam-kapoor-1.gif

Posted: 01/18/2012 04:13 PM IST
Sonam kapoor admits lack of curves for a bikini

sonam-kapoorజుట్టున్నామె ఏ కొప్పేసుకున్నా ముద్దే అని, శృంగారం ఉట్టిపడే శరీరాకృతిగలవాళ్ళు నిండైన వస్తాల్లో కూడా సొంపుగానే ఉంటారు. ప్లేయర్స్ సినిమా పెద్దగా ఆడకపోయినా అందులో నటించిన సోనమ్ కపూర్ కాళ్ళు చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే, కుప్పతిప్పలుగా అభినందనలు రావటంతో నేను నా రాబోయే సినిమాలో బికినీలో దర్శనమిస్తానని మాటిచ్చింది. కానీ అంతలోనే ఏమైందో ఏమో కానీ, లేదు లేదు నేను బికినీకి దూరం అంటోంది.

ఏమోలే మనసు మార్చుకున్నట్టుంది అనుకుంటే, రహస్యంగా, నా బాడీ బికినీకి సూట్ అయ్యేంత ఒంపుసొంపులతో లేదు అని ఒప్పుకుంటోంది. బికినీలో కనిపించాలంటే కచ్చితంగా, అందులోంచి బయటపడే అందాలుండాలని సోనమ్ కి ఎలాగో ఙానోదయమయిందట. నా దగ్గరేముంది చూపించటానికి అంటోంది. ఖాళీ బ్రీఫ్ కేసు పట్టుకుని తిరుగుతున్నంత కాలం పరవాలేదు. ఉత్సాహంతో దాన్ని తెరిచి చూసినప్పుడే ఇతరులకు నిరాశ కలుగుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan in an item song
Asin lost many chances in her career  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more