సిని పరిశ్రమ అంటేనే ఒంటి కాలు పై పడవ ప్రయాణం లాంటిది... ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్న పాట ఈ పరిశ్రమలోని అందరికి వర్తిస్తుంది. ఎప్పుడూ ఎవరు స్టార్ అవుతారో, ఎవరు ఆఫర్లు లేక ఇంటికి వెనుదిరిగుతారో చెప్పలేం. కేరళ కుట్టి అసిన్ పరిస్తితి కూడా అదే అంటున్నారు సిని పండితులు. దక్షినాది సినిమాల్లో అన్ని భాషల్లో తనదైన శైలి లో ఎన్నో సినిమాలలో నటించి, అందరి మెప్పు పొందిన ఈ భామ, హిందీ పరిశ్రమ లో 'గజని' తో అడుగు పెట్టింది... తొలి నాళ్ళల్లో అసిన్ ఇక సూపర్ హిట్ అని అక్కడివారందరూ అనుకున్నారు. అసిన్ కూడా ఇలాగే అనుకుని, వచ్చిన ప్రతీ ఆఫర్ ని కాదనుకుంది, 'గజని' లాంటి పాత్రకోసం వేచి చూసింది... కాని ఈ అమ్మడికి చుక్కెదురే ఎదురయ్యింది. అసిన్ తరువాతి చిత్రాలు 'లండన్ డ్రీమ్స్', 'రెడీ' ఆమెకు అంతా పీరేమి తెచ్చిపెట్టలేదు... ఇప్పుడు అసిన్ 'బోలో బచ్చన్', 'హౌస్ ఫుల్ - 2' సినిమాల్లో మాత్రమె నటిస్తోంది... ఈ సిన్మాల విజయం ఆ తరువాత ఆమె తీసుకునే నిర్ణయం పైనే హిందీ సినిమాలో అసిన్ ప్రస్తానం ఆధారపడి ఉంది.
ఇదిలా ఉండగా, అసిన్ ఒక తెలివిషన్ షో లో వ్యాక్యాతగా అసిన్ వ్యవహరించానుందని సమాచారం... ఏం చేస్తాం, అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోక పొతే ఆ తరువాత ఇలాగే బాధపడాల్సి వస్తుంది...
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more