Aishwarya still a sought after star

Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

aishwarya still a sought after star, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

aish-1.gif

Posted: 01/09/2012 02:59 PM IST
Aishwarya still a sought after star

aishసాధారణంగా హీరోయిన్ పెళ్లి చేసుకుందంటే ఇక సినిమాలకు స్వస్తి చెప్పాలి అనే నానుడినే మనం వింటూ, చూస్తూ వచ్చాం. అయితే మధ్య కాలం లో ఇందుకు భిన్నంగా, కొంత మంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్న ఇంకా మంచి అవకాశాలతో సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు... మరో మెట్టు ముందుకు ఎక్కి, ఒకప్పటి ప్రమంచ సుందరి, ఎప్పటికీ మన హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న 'ఐశ్వర్యా రాయ్ బచ్చన్' త్వరలోనే మళ్లీ వెండి తెర పై తళుక్కు మనబోతోందట... ప్రస్తుతం మధ్యనే అమ్మతనాన్ని అస్వాసించి, తన పాప బాగోగులు చూసుకుంటున్న ఇష్ త్వరలోనే షా రుఖ్ ఖాన్ సరసన నాటించ బోతోందని సమాచారం..

తమిళం లో 'రమణ', తెలుగు లో 'టాగూర్' గా విజయం సాధించిన సినిమాని హిందీలో రీమకే చెయ్యబోతున్నారు దర్శకులు మురుగదాస్.. చిత్రం ఫ్ల్యాష్ బ్యాక్ సన్నివేశాలలో తమిళం లో సిమ్రాన్, తెలుగు లో జ్యోతిక పోచించిన పాత్రలో ఇష్ కనిపించాబోతోందట... సినిమాతో పాటు, చెరో తమిళ, హిందీ సినిమా అంగీకరించిందని, త్వరలోనే సినిమాలన్నీ మొదలవ్వబోతున్నాయని, సిని వర్గాలు అంటున్నారు...

లెక్కన ఇష్ కు పోటి ఇచ్చే హీరోయిన్లు ఇప్పటిలో రాలేరేమో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chulbuli problem with dates
Shilpa shetty photos making problems  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more