మన సెలేబ్స్ చేసే ప్రతీ పనులు చాలా వరకు వార్తల్లోనే ప్రచారం అవుతూ ఉంటాయి... మరి వీరు చేసే పనులు అలాంటివి. అయితే ఒక్కొక్క సారి వీరు మంచి కోరి పనులు చేసినా, అవి బెడిసి కొట్టే అవకాసం ఎంతయినా ఉంది. తను నటించిన సినిమాల సంఖ్య కంటే తన శరీర సౌష్టవం, తన అందం తోనే వెలుగులోకి వచ్చిన శిల్ప శెట్టి, రాజ్ కుంద్రా అనే పేరు మోసిన వ్యాపార వేత్తని కొద్ది కాలం క్రితం పెళ్లి చేసుకుందని, ఈ మధ్యనే తాను త్వరలో తల్లిని కాబోతున్నట్టు, త్విట్టర్ లో తానె స్వయంగా పోస్ట్ కూడా చేసిందని, మనందరికీ తెలిసినే విషయం. అయితే శిల్ప ఈ గర్భవతిగా ఉన్న తన ఫోటోలని ప్రచారం కోసం వేలం పెట్టిన్డిది అని మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఇందుకు స్పందిస్తూ, 'నా అమ్మతానాన్ని వేలమ పెట్టేంత పరిస్థితి ఇంకా నాకు రాలేదు. ఒక ఉన్నతమైన ఆశయం కోసం, అమ్మతనాన్ని సప్పోర్ట్ చేసేందుకు తీసిన ఫోటోలలో నేను కూడా పాల్గొన్నాను. అంతే తప్ప, దీని వెనక ఇంకా ఏం ఉద్దేశం లేదు' అని స్పష్టం చేసారు శిల్ప.
అనవసరంగా తన మీద ఇటువంటి వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని, ఇక నైన తనని టార్గెట్ చెయ్యడం ఆపాలని శిల్ప మీడియా కి తెలిపిందట కూడా... ఇదంతా చూసిన కొంతమంది మాత్రం, 'నిప్పు లేనిదే పొగ వస్తుందా?' అని
ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న ఎవరిని ఉద్దేసించో మీకు వేరే చెప్పల?
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more