Dhanush is so sad with kolaveri di

dhanush new movie 3, dhanush new stills from 3, 3 movie dhanush, shruthi hassan

Dhanush is so sad with Kolaveri di, dhanush new movie 3

dhanush.gif

Posted: 01/04/2012 05:35 PM IST
Dhanush is so sad with kolaveri di

dhanush

ఏదో పాటలే, చాలా మంది హీరోలలా ఈ హీరో కూడా ఏదో సరదాకి పాట పాడుతున్నాడు, ఇలా వచ్చి అలా వేల్లిపూతుండీ పాట అని అనుకున్నారు చాల మంది, హీరో ధనుష్ తన సినిమాలో పాట పాదబోతున్నానని తెలిపినప్పుడు... కాని ఈ రోజు ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తుంది ఈ పాట. కుర్రకారు దగ్గరి నుండి నది వయ్యస్సు వారి వరకు, ఎవ్వరు చూసినా ఈ పాటే తమ హాట్ ఫేవరేట్ అంటున్నారు. ఇప్పటిలో ఈ పాటని బీట్ చేసే సాంగ్ ఇక రాదేమో అనిపిస్తోంది. ధనుష్ భార్య, సూపర్ స్టార్ రజని కాంత్ మొదటి కూతురు ఐశ్వర్య ధనుష్, దర్శకురాలిగా మారి తీసిన సినిమా '౩'. కొలవేరి ని ఈ సినిమాలో మనం వినడం తో పాటు చూడచ్చు కూడా. అంతా బానే ఉంది, మరి ధనుష్ ఎందుకు ఆవేదన లో ఉన్నాడు ఆంటే, ఈ పాట ఇంతటి విజయం సాధిస్తుందని ఊహించకుండా, ఈ పాట హక్కులని అతి తక్కువ ధరకే సోనీ కంపెని వారికి అమ్మేయడమే. ఈ పాట పై వచ్చే ప్రతీ లాభం, హక్కులు అన్ని కూడా సోనీ వారికే చెందుతాయి. ఈ మధ్య, కొలవేరి ని కాపి చేసి ఎంతోమంది ఈ పాట ని వారు పాడి వెబ్ సైట్లో ఉంచారు... వీటన్నిటిని ప్రేస్నించే హక్కు కూడా, సోనీ వారిదే. అందుకే ధనుష్ భాదంతా. ఈ హాకులని తాము ఎవ్వరికీ ఇవ్వకుంటే, కోటాను కోట్ల డబ్బు తమ చేతిలో ఉండేది కదా అని '౩' సినిమా యూనిట్ సభ్యులందరూ కుడా వాపోతున్నారట. అయితే ఏ.ఆర్. రహ్మాన్ వంటి వారు కూడా ధనుష్ టాలెంట్ ని అభినందించారు... ఇప్పుడు ఈ పొగడ్తలే మిగిలాయి ధనుష్ కి... సర్లే సినిమా విజయం సాధించాక పోతుందా, ధనుష్ మరో సూపర్ స్టార్ కాకపోతాడ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shazahn padamsi green signal to bikini
Kim kardashian will never become a mother  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more