Kim kardashian will never become a mother

kim kardashian children, husband kris humphries, divorce, kim mother

Kim Kardashian will never become a mother. Kim Kardashian fears that she will never have children after her divorce with basketball star husband Kris Humphries.

Kim Kardashian will never become a mother.gif

Posted: 12/24/2011 03:40 PM IST
Kim kardashian will never become a mother

krm-kardashin

సోషియోలైట్ కిమ్ కర్దాషియాన్ ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడు బాస్కెట్ బాల్ ప్లేయర్ క్రిస్ హాంప్రస్ నుండి కేవలం 70 రోజులు గడవక ముందే విడాకుల కోరిన విషయం అందరికి తెలిసిందే. కిమ్ కర్దాషియాన్‌కి క్రిస్ హాంప్రస్‌తో పెళ్లి రెండవది. అంతక ముందు కిమ్ వేరే బాయ్ ప్రెండ్‌తో కలసి సెక్స్ వీడియోలో పాల్గోన్న విషయం తెలిసి కూడా క్రిస్ హాంప్రస్ కిమ్‌ని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ఐతే హాలీవుడ్‌లో ఇదంతా సర్వసాధారణం అనుకోండి.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కిమ్ కర్దాషియాన్‌కి గంపెడు పిల్లల్ని కనాలని ఆశ. ఇలా పెళ్లి చేసుకోని అలా చేయడం వల్ల కిమ్ ఇంకెప్పుడు గంపెడు పిల్లల్ని కంటుందోనని అందరూ అనుకుంటున్నారు. దీంతో కిమ్ కర్దాషియాన్ ఆశలన్నీ ఆడియాశలు కావల్సిందేనని పలువురు భావిస్తున్నారు.

ఈ సందర్బంలో కిమ్ కర్దాషియాన్ మాట్లాడుతూ మొదటి నుండి కూడా నేను నా తల్లిదండ్రులకు ఏమి కావాలో అదే చేయడం అలవాటుగా పెట్టుకున్నాను. మొదట్లో నాకు ఆరుగురు పిల్లల్ని కనాలని ఉండేది. ఆ తర్వాత కొంత కాలం తర్వాత నలుగురు, ముగ్గురు. ఐతే ఇప్పుడు మాత్రం మా చెల్లెలకు ఉన్న పిల్లలకు మంచి ఆంటీగా ఉండాలని అనుకుంటున్నానని అన్నారు. ఇప్పడున్న పరిస్దితులను బట్టి నాకు పిల్లలు వద్దనే నేను కోరుకుంటున్నానని అన్నారు. నేను కలలు కన్న జీవితం మరో వైపుకి సాగుతుందని నేను భావనిస్తున్నాను. ఏది ఏమైనా నా జీవితంలో జరిగిన ఈ సమూల మార్పులన్నింటిని మనస్పూర్తింగా స్వీకరిస్తున్నానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhanush is so sad with kolaveri di
Katrina limits item songs to hindi cinema  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more